ఒన్ ఇండియాకు జర్నలిస్టులు కావాలి

హైదరాబాద్: బహు భాషా పోర్టల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఒన్ ఇండియా రోజు రోజుకీ విస్తరిస్తూ వస్తోంది. వార్తలను అందించడంలోనే కాకుండా విశ్వసనీయతలోనూ తనదైన ముద్ర వేసుకుంది. గత పదేళ్లకు పైగా నిరంతరాయంగా పాఠకుల చెంతకు చేరువ అవుతూ వస్తోంది.

Openings for journalists in Oneindia Telugu

ఒన్ ఇండియా తెలుగు విశేష జనాదరణ పొందింది. వార్తాకథనంలోనూ, తాజా వార్తలను అందించడంలోనూ తనదైన గుర్తింపును పొందింది. ఒన్ ఇండియా తెలుగు మరింతగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పనిచేయడానికి సబ్ ఎడిటర్ల కావాలి. అలాగే, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, కరీంనగర్ కేంద్రాలుగా ఆయా ప్రాంతాల వార్తలను అందించడానికి ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కావాలి. రాయగలిగిన సత్తా, వార్తలను పసిగట్టే నేర్పు ఉంటే చాలు. తమ దరఖాస్తులను ఈ కింది మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

[email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+