ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆందోళనలు (వీడియో)
ప్రత్యేక హోదాను పక్కన పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరసనలు పెల్లుబుకాయి. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగాయి. గురువారం పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించాయి.












Click it and Unblock the Notifications