ఈ నెల 29న అమేరికా వెళ్లనున్న చంద్రబాబు నాయుడు

టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు విదేశాలకు వెళుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 29న ఆయన అమేరికా వెళ్లనునన్నట్టు చెప్పారు. అయితే అక్కడే రోజుల పాటు ఉంటున్నటీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు విదేశాలకు వెళుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 29న ఆయన అమేరికా వెళ్లనునన్నట్టు చెప్పారు. అయితే అక్కడే రోజుల పాటు ఉంటున్న చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షలు కూడ చేయించుకోనున్నట్టు ప్రకటించారు.కాగా అసెంబ్లీ సమావేశాల తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న బాబు రెండు రోజుల పాటు హైదరబాద్‌లో ఉండనున్నారు.

opposition leader Chandrababu Naidu is going to the US

అనంతరం ఆదివారం ఆయన హైదరాబాద్‌ నుండే అమేరికా వెళ్లనున్నారు. రెండు రోజులపాటు యూఎస్‌లో ఉండనున్న చంద్రబాబు వైద్యపరీక్షల అనంతరం తిరిగి ఆగస్టు ఒకటిన ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటారని టీడీపీ నేతలు తెలిపారు. కాగా శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్ చేసిన ఆయన అసెంబ్లీ సమావేశాలకు హజరయ్యో అవకాశాలు లేవని పార్టీ వర్గాలు తెలిపాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+