హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుచిత వ్యాఖ్యలని ఓయులో నాయిని ఫ్లెక్సీపై గుడ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలువురు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పైన నాయిని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు విద్యార్థులు ఆయన ఫ్లెక్సీ పైన కోడిగుడ్లు, టమోటాలు విసిరారు.

దందాలు చేస్తే అరెస్ట్ చేయండి: పరిటాల సునీత

అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరులు అక్రమ దందాలకు పాల్పడుతున్నారన్న వార్తలను మంత్రి పరిటాల సునీత ఖండించారు. పరిటాల రవి, పరిటాల శ్రీరామ్‌ల పేరు చెప్పుకొని ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆమె పోలీసులను ఆదేశించారు.

OU students throws eggs at Nayini flexi

ఇటీవల కాలంలో, పరిటాల శ్రీరామ్ పేరు చెప్పుకుని కొంతమంది బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఇకపై, పరిటాల కుటుంబం పేరు చెప్పుకుని ఎవరైనా అక్రమ వసూళ్లకు, బెదిరింపులకు దిగితే తాము ఏమాత్రం సహించబోమని ఆమె హెచ్చరించారు.

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ ప్రముఖ న్యాయవాది తనకు వస్తున్న బెదిరింపులపై ఇటీవల పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పరిటాల శ్రీరామ్ మనుషులమంటూ తనను కొంతమంది భారీ మొత్తంలో డబ్బు కోసం వేధిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

English summary
Osmania University students thrown eggs at Nayini Narasimha Reddy flexi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X