వైభవంగా పద్మావతి పరిణయోత్సవం (ఫోటోలు)
తిరుమల: కలియుగ వైకుంఠం, వెంకన్న స్వామి ఆలయం తిరుమలలోని నారాయణ గిరి గార్డెన్స్ లో రెండో రోజైన మంగళవారం పద్మావతి పరిణయోత్సవం అంగరంగం వైభవంగా జరిగింది. వివిధ రకాల ఫలాలు, అబ్బురపరిచే అందాలతో కూడిన పుష్పాలు సోయగాలతో పరిణయోత్సవ వేదికను తీర్చిదిద్దారు.
మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. టీటీడీ ఉద్యానవనంలో ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పద్మావతి పరిణయోత్సవ వేదికను శోభాయమానంగా తీరిదిద్దటం మనకు తెలిసిందే. ఈ ఏడాది కూడా చెరుకు గడలు, మామిడి కాయలు- ఆకులు, కొబ్బరికాయలు, ఆపిల్, పైన్ ఆపిల్, దానిమ్మ, బత్తాయి పండ్లు, మొక్కజొన్న కుంకులు, రోజా, లిల్లీ, చామంతితో పాటు జాతుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఈ ఏడాది బాణసంచా వెలుగులు భక్తులను ఆకట్టుకున్నాయి. రిణయోత్సవాలను పురస్కరించుకుని తిరుమల వెంకన్న ఆలయం అశేష భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన భక్తులు ఆ పరిణయ వేడుకను కనులారా వీక్షించి పరవశించిపోయారు.

అంగరంగ వైభవంగా పద్మావతి పరిణయోత్సవం
కలియుగ వైకుంఠం, వెంకన్న స్వామి ఆలయం తిరుమలలోని నారాయణ గిరి గార్డెన్స్ లో రెండో రోజైన మంగళవారం పద్మావతి పరిణయోత్సవం అంగరంగం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన భక్తులు ఆ పరిణయ వేడుకను కనులారా వీక్షించి పరవశించిపోయారు.

కలియుగ వైకుంఠం, వెంకన్న స్వామి ఆలయం తిరుమలలోని నారాయణ గిరి గార్డెన్స్ లో రెండో రోజైన మంగళవారం పద్మావతి పరిణయోత్సవం అంగరంగం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన భక్తులు ఆ పరిణయ వేడుకను కనులారా వీక్షించి పరవశించిపోయారు
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!

Click it and Unblock the Notifications