హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారుల చిత్రాలు, హీరో అభిజిత్ సందడి (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విద్యా రంగంలో వినూత్న వేడుకలను నిర్వహించడంలో తమ స్కూల్ ముందు వరుసలో ఉంటుందని ఓక్రిడ్జ్ ఐన్‌స్టీన్ బాచుపల్లి క్యాంపస్ ప్రిన్సిపాల్ ఆదిలక్ష్మి అన్నారు. ఓక్రిడ్జ్ ఐన్‌స్టీన్ క్యాంపస్‌లో ఆదివారం చిత్రలేఖనాల పోటీలు, ప్రదర్శన నిర్వహించారు. ‘లెట్స్ పేయింట్ ది మదర్ ఎర్త్' అనే థీమ్‌తో ఈ పోటీలు జరిపారు.

ఈ పోటీలను ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమా హీరో అభిజిత్ ప్రారంభించారు. 3 నుంచి 16 సంవత్సరాలలోపు చిన్నారులు పొల్గొని పలు చిత్రాలను వేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆదిలక్ష్మీ మాట్లాడుతూ.. ఎంపికైన చిత్రాలు ఓక్రిడ్జ్ వారి ది ఎకార్న్ బుక్ ఆఫ్ అమేజింగ్ పెయింట్స్ పుస్తకంలో చేర్చబడతాయని అన్నారు. విద్యార్థులు, వారి ప్రతిభను, కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఈ చిత్రలేఖనాల పోటీ ఒక చక్కని వేదిక య్యిందని తెలిపారు.

ఓక్రిడ్జ్ ఎల్లప్పుడూ సంపూర్ణ ప్రావీణ్యత కొరకు కృషి చేస్తుందని అన్నారు. ఓక్రిడ్జ్‌లో అందించే అభ్యాసన పద్ధతి విద్యార్థులకు కేవలం విద్యను మాత్రమే అందించకుండా లలిత కళలవంటి ఇతర కళలపై కూడా అవగాహన పెంచుతోందని తెలిపారు. విజేతలకు హీరో అభిజిత్ బహుమతులను అందజేశారు.

చిన్నారుల చిత్రం

చిన్నారుల చిత్రం

ఓక్రిడ్జ్ ఐన్‌స్టీన్ క్యాంపస్‌లో ఆదివారం చిత్రలేఖనాల పోటీ, ప్రదర్శన నిర్వహించారు. ‘లెట్స్ పేయింట్ ది మదర్ ఎర్త్' అనే థీమ్‌తో ఈ పోటీలు జరిపారు. ఈ పోటీలో చరణ్ అనే చిన్నారి గీసిన ఓ చిత్రం.

కాలుష్యంపై..

కాలుష్యంపై..

ఓక్రిడ్జ్ ఐన్‌స్టీన్ క్యాంపస్‌లో ఆదివారం చిత్రలేఖనాల పోటీ, ప్రదర్శన నిర్వహించారు. ‘లెట్స్ పేయింట్ ది మదర్ ఎర్త్' అనే థీమ్‌తో ఈ పోటీలు జరిపారు. ఈ పోటీలో కాలుష్యం వల్ల కలిగే నష్టాలను వివరించే విధంగా గీసిన చిన్నారి అనేష్ పెయింటింగ్.

ప్రైజ్ అందజేస్తున్న హీరో అభిజిత్

ప్రైజ్ అందజేస్తున్న హీరో అభిజిత్

ఓక్రిడ్జ్ ఐన్‌స్టీన్ క్యాంపస్‌లో ఆదివారం చిత్రలేఖనాల పోటీ, ప్రదర్శన నిర్వహించారు. ‘లెట్స్ పేయింట్ ది మదర్ ఎర్త్' అనే థీమ్‌తో ఈ పోటీలు జరిపారు. ఈ పోటీలను ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమా హీరో అభిజిత్ ప్రారంభించారు. విజేతకు బహుమతి అందిస్తున్నఅభిజిత్, స్కూల్ ప్రిన్సిపాల్ ఆదిలక్ష్మి.

విజేతతో అభిజిత్

విజేతతో అభిజిత్

ఓక్రిడ్జ్ ఐన్‌స్టీన్ క్యాంపస్‌లో ఆదివారం చిత్రలేఖనాల పోటీ, ప్రదర్శన నిర్వహించారు. ‘లెట్స్ పేయింట్ ది మదర్ ఎర్త్' అనే థీమ్‌తో ఈ పోటీలు జరిపారు. ఈ పోటీలను ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమా హీరో అభిజిత్ ప్రారంభించారు. విజేతలకు అభిజిత్ బహుమతులను అందజేశారు.

విజేతలతో..

విజేతలతో..

ఓక్రిడ్జ్ ఐన్‌స్టీన్ క్యాంపస్‌లో ఆదివారం చిత్రలేఖనాల పోటీ, ప్రదర్శన నిర్వహించారు. ‘లెట్స్ పేయింట్ ది మదర్ ఎర్త్' అనే థీమ్‌తో ఈ పోటీలు జరిపారు. ఈ పోటీలను ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమా హీరో అభిజిత్ ప్రారంభించారు. అనంతరం పోటీల్లో విజేతలైన చిన్నారులకు బహుమతులు అందించి వారితో ఫొటో దిగారు.

చిత్రాలను పరిశీలిస్తూ..

చిత్రాలను పరిశీలిస్తూ..

ఓక్రిడ్జ్ ఐన్‌స్టీన్ క్యాంపస్‌లో ఆదివారం చిత్రలేఖనాల పోటీ, ప్రదర్శన నిర్వహించారు. ‘లెట్స్ పేయింట్ ది మదర్ ఎర్త్' అనే థీమ్‌తో ఈ పోటీలు జరిపారు. ఈ సందర్భంగా చిన్నారులు గీసిన చిత్రాలను పరిశీలిస్తున్న హీరో అభిజిత్, ప్రిన్సిపాల్ ఆదిలక్ష్మి.

English summary
Painting competions held in Okrdge School in Hyderabad on Sunday. Tollywood hero Abhijith participated and launched the competitions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X