ప్రోత్సాహం: ఒంటి చేత్తో సైకిల్ పైకెత్తిన మోడల్, అమల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: ఆదిత్యా మెహతా ఫౌండేషన్(ఏఎంఎఫ్) తరపున సోమవారం ఇనార్బిట్‌మాల్‌లో ఐదుగురు పారా అథ్లెట్స్‌కు రూ. 4.5లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ గేర్, క్రీడా సామాగ్రి, ప్రొస్థెటిక్ లింబ్స్‌ను జంతు హక్కుల కార్యకర్త, సినీ నటి అమల, మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి అందజేశారు.
అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా భారత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలని సాధించాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్న ఏఎంఎఫ్ వ్యవస్థాపకుడు ఆదిత్య మెహతా సేవలను కొనియాడారు.
కాశీ నుంచి కన్యాకుమారి వరకు, మనాలి నుంచి ఖర్దుంగ్లా వరకు ఆదిత్య మెహతా సైకిల్ రైడ్స్ నిర్వహించి నిధులు సేకరించడం అభినందనీయమని అన్నారు.

ఒంటి చేత్తో పైకెత్తా..
ఆదిత్యా మెహతా ఫౌండేషన్(ఏఎంఎఫ్) తరపున సోమవారం ఇనార్బిట్‌మాల్‌లో ఐదుగురు పారా అథ్లెట్స్‌కు రూ. 4.5లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ గేర్, క్రీడా సామాగ్రి, ప్రొస్థెటిక్ లింబ్స్‌ను జంతు హక్కుల కార్యకర్త, సినీ నటి అమల, మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి అందజేశారు.

ప్రతిభకు ప్రోత్సాహం
అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా భారత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన క్రీడాకారులను అభినందించారు.

ప్రతిభకు ప్రోత్సాహం
భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలని సాధించాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్న ఏఎంఎఫ్ వ్యవస్థాపకుడు ఆదిత్య మెహతా సేవలను కొనియాడారు.

ప్రతిభకు ప్రోత్సాహం
కాశీ నుంచి కన్యాకుమారి వరకు, మనాలి నుంచి ఖర్దుంగ్లా వరకు ఆదిత్య మెహతా సైకిల్ రైడ్స్ నిర్వహించి నిధులు సేకరించడం అభినందనీయమని అన్నారు.

ప్రతిభకు ప్రోత్సాహం
అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా భారత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన క్రీడాకారులను అభినందించారు.

ప్రతిభకు ప్రోత్సాహం
భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలని సాధించాలని ఆకాంక్షించారు.

ప్రతిభకు ప్రోత్సాహం
ఇలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్న ఏఎంఎఫ్ వ్యవస్థాపకుడు ఆదిత్య మెహతా సేవలను కొనియాడారు.

ప్రతిభకు ప్రోత్సాహం
ఆదిత్యా మెహతా ఫౌండేషన్(ఏఎంఎఫ్) తరపున సోమవారం ఇనార్బిట్‌మాల్‌లో ఐదుగురు పారా అథ్లెట్స్‌కు రూ. 4.5లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ గేర్, క్రీడా సామాగ్రి, ప్రొస్థెటిక్ లింబ్స్‌ను జంతు హక్కుల కార్యకర్త, సినీ నటి అమల, మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి అందజేశారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!

Click it and Unblock the Notifications