టార్గెట్: పవన్ కళ్యాణ్ పోటీపై సస్పెన్స్ (పిక్చర్స్)

న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిసి వెళ్లాలని చూస్తున్నారు. అందుకే ఆయన ఢిల్లీలో వెళ్లాలనుకుంటున్నారంటున్నారు. అహ్మదాబాదుకు వెళ్లి మోడీని కలిసేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారట.

పవన్ పార్టీ స్థాపన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తుందని భావించారు. పవన్ లేదా జనసేన తరఫున ప్రస్తుత ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా, చేయకపోయినా.. అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యా టిడిపి, బిజెపిలకు ఆయన అండగా నిలబడతారని అంటున్నారు.

జగన్ కాకినాడ లేదా మల్కాజిగిరి లోకసభ స్థానాల నుండి పోటీ చేస్తారని తొలుత కథనాలు వచ్చాయి. అయితే, 2019 టార్గెట్‌గా పెట్టుకున్న పవన్ ఇప్పుడు పోటీ చేసే అవకాశాలు లేవంటున్నారు. పవన్ పోటీపై అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్చి 14వ తేదిన తన జనసేన పార్టీని ప్రకటించారు. పార్టీ ప్రకటన సమయంలోనే ఆయన లక్ష్యం ఎవరో తెలిసిపోయిందనే చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ మొదటి నుండి కాంగ్రెసు పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసిన పవన్.. కాంగ్రెసు నేతలపై నిప్పులు చెరిగారు.

 చిరంజీవి

చిరంజీవి

కాంగ్రెసు పార్టీ అంటేనే ఆగ్రహం వ్యక్తం చేసే పవన్ కళ్యాణ్.. ప్రజారాజ్యం పార్టీని తన సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవి అదే కాంగ్రెసులో విలీనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌కు రాజకీయాల పైన మంచి పట్టు ఉందంటారు. ఎప్పటికప్పుడు రాజకీయాలు తెలుసుకుంటారు. రాజకీయాలకు సంబంధించి ఆయన పుస్తకాన్ని కూడా రాశారు. తన పార్టీ విధివిధానాల పైన స్నేహితుడితో కలిసి మరో పుస్తకాన్ని రాశారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిసి వెళ్లాలని చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ పార్టీ స్థాపన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తుందని భావించారు. పవన్ లేదా జనసేన తరఫున ప్రస్తుత ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా, చేయకపోయినా.. అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యా టిడిపి, బిజెపిలకు ఆయన అండగా నిలబడతారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జగన్ కాకినాడ లేదా మల్కాజిగిరి లోకసభ స్థానాల నుండి పోటీ చేస్తారని తొలుత కథనాలు వచ్చాయి. అయితే, 2019 టార్గెట్‌గా పెట్టుకున్న పవన్ ఇప్పుడు పోటీ చేసే అవకాశాలు లేవంటున్నారు. పవన్ పోటీపై అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఆరంగేట్రంపై మొదట తెలుగుదేశం పార్టీ బెంబేలెత్తింది. అయితే, పార్టీ ప్రకటన సమయంలో, ఆ తర్వాత ఆయన తీరు చూశాక పవన్ పార్టీ... జగన్, కాంగ్రెసు, తెరాసలకే ఇబ్బంది అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+