పవన్ కళ్యాణ్ భారీ ఖర్చు!: స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రత్యేక ఫ్లైట్‌లలో చక్కెర్లు కొడుతున్నారు. కాపు రిజర్వేషన్ల ఘటనపై ప్రెస్ మీట్, సోదరుడు చిరంజీవి రెండో కూతురు శ్రీజ పెళ్లి సంబంధం, వైసిపి నేత అంబటి రాంబాబు కూతురు పెళ్లి.. ఇలా పవన్ ఇటీవల బాగా తిరిగారు.
ఇందుకోసం అతను ప్రత్యేక ఫ్లైట్లను ఉపయోగించారు. వీటి కోసం లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయనే చెప్పవచ్చు. ఇంత మొత్తం ఎవరు ఇస్తున్నారనే చర్చ సాగుతోంది వార్తలు వస్తున్నాయి.
Also Read: వాటే క్రేజ్ : పవన్ తో సెల్ఫీ కోసం పోటాపోటీ (ఫొటోలు)
టాలీవుడ్ పరిశ్రమలో దాదాపు పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అయితే, రాజకీయ పార్టీ పెట్టాక.. అతను పార్ట్ టైమ్ పొలిటిషియన్‌గా మారారు. వివిధ పనుల నిమిత్తం అతను ఇటీవల తిరిగే ఫ్లైట్ల ఖర్చు వెనుక ఎవరైనా ఉన్నారా, స్పాన్సర్స్ ఉన్నారా అనే చర్చ సాగుతోంది.

ఎవరైనా కొచ్చిన్ నుంచి హైదరాబాద్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తే దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఫ్లైట్‌ను బట్టి అది ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు రూ.కోట్లు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అది అతనికి పెద్ద లెక్క కాదని అంటున్నారు.
పవన్ కళ్యాణ్‌తో పాటు మరో అయిదారుగురు ప్రయాణించినప్పటికీ ఆ మొత్తాన్ని అతను భరించగలడని చెబుతున్నారు. పరిస్థితులను బట్టి, అప్పటి అవసరాన్ని బట్టి పవన్ కళ్యాణ్‌కు దానిని భరించే శక్తి ఉందని అంటున్నారు. ఆ మొత్తం అతనికి చాలా తక్కువ అని అంటున్నారు. ఇందుకోసం ఎవరో వెనుక ఉండవలసిన అవసరం లేదంటున్నారు.
-
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications