ఎక్సలెన్సీ అవార్డు అందుకోవడం కోసం లండన్ చేరుకున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం లండన్ చేరుకున్నారు. ఇండియా - యూరోపియన్ బిజినెస్ ఫోరం ప్రధానం చేసిన ఎక్సలెన్సీ అవార్డును అందుకోనున్నారు.
లండన్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం లండన్ చేరుకున్నారు. ఇండియా - యూరోపియన్ బిజినెస్ ఫోరం ప్రధానం చేసిన ఎక్సలెన్సీ అవార్డును అందుకోనున్నారు.
Recommended Video

లండన్ లో వున్న పవన్.. వైరల్ అవుతున్న ఫోటోలు ఇవే
ఇందుకోసం ఆయన రెండు రోజుల లండన్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పాటు లండన్‌లోనే ఉండి వివిధ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.

పలు ప్రజా సమస్యలపై పవన్ స్పందిస్తున్న తీరుకి గాను పవన్‌ని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. లండన్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. కొద్ది రోజులుగా పీఎస్‌పీకే 25 సినిమా కోసం విదేశాలలో ఉన్న పవన్ అక్కడి నుండి నేరుగా లండన్ వెళ్లారు.












Click it and Unblock the Notifications