వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఆర్పీకి దగ్గరగా పవన్ పార్టీ, చిరుని దాటేశారా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించనున్న జనసేన పార్టీకి ఆయన సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆరేళ్ల క్రితం స్థాపించిన ప్రజారాజ్యంకు కొంత దగ్గరి సంబంధం ఉన్నట్లుగా ఉంది. ప్రజారాజ్యం, జనసేనల్లో పోలికలు కనిపిస్తున్నాయి.

నాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో ప్రేమే మార్గం.. సేవే లక్ష్యంలు ట్యాగ్ లైన్లుగా ఉన్నాయి. పవన్ జనసేన పార్టీకి ముందు జనం కోసం అని ఉంటుందని సమాచారం. మొత్తంగా జనం కోసం.. జనసేన అని పార్టీ పేరు అని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ స్థాపించనునన జనసేన పార్టీ బాగుందని కితాబులు వస్తున్నాయి. పేరు బాగుందని, జనాల్లోకి సులువుగా వెళ్తుందని అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు. పవన్ పార్టీ పేరుపై ప్రముఖ దర్శకులు రాం గోపాల్ వర్మ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వర్మ మరోసారి తన ట్విట్టర్ పేజీలో కామెంట్స్ చేశారు.

 పవన్ - రామ్

పవన్ - రామ్

రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ పేజీలో స్పందిస్తూ... చిరంజీవిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జన సేన కంటే గొప్ప పేరు ఒక పార్టీకి ఉండే అవకాశం లేదని, శివసేన కన్న 1000 రెట్లు బెటర్ అని, పేరులోనే ఇంతుంటే పార్టీలో ఎంతుంటుందో అన్నారు.

పవన్

పవన్

ప్రజారాజ్యం‌లో జరిగిన అవకతవక పనులు జనసేన పార్టీలో అసలు జరుగవని చాలా స్పష్టంగా తెలిసిపోతుందని, పవన్ కన్నా గొప్ప నాయకుడు దొరకడని, కనుక జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించే తెలివి తెలుగువాళ్లకి ఉందని ఆశిస్తున్నానంటూ వర్మ ట్వీట్ చేశారు.

పవన్‌క ఓటు

పవన్‌క ఓటు

తెలివి, నీతి, అభిమానం, పౌరుషం ఉన్న వాడు ఎవడైనా పవన్ కల్యాణ్‌కే ఓటేస్తాడని, జనసేన పవన్ ప్రభంజనానికి ప్రతీక అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

కల్యాణ్

కల్యాణ్

తన అభిమానులు అందరూ పవన్ కల్యాణ్ స్థాపించనున్న కొత్త పార్టీ జనసేనకు మద్దతు పలకాలని, రానున్న ఎన్నికల్లో ఆయన పార్టీకి మెజార్టీని ఇవ్వాలని కోరారు.

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించనున్న జనసేన పార్టీకి ఆయన సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆరేళ్ల క్రితం స్థాపించిన ప్రజారాజ్యంకు కొంత దగ్గరి సంబంధం ఉన్నట్లుగా ఉంది. ప్రజారాజ్యం, జనసేనల్లో పోలికలు కనిపిస్తున్నాయి.

జనం కోసం జనసేన

జనం కోసం జనసేన

నాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో ప్రేమే మార్గం.. సేవే లక్ష్యంలు ట్యాగ్ లైన్లుగా ఉన్నాయి. పవన్ జనసేన పార్టీకి ముందు జనం కోసం అని ఉంటుందని సమాచారం. మొత్తంగా జనం కోసం.. జనసేన అని పార్టీ పేరు అని తెలుస్తోంది.

పేరు బాగుంది

పేరు బాగుంది

పవన్ కల్యాణ్ స్థాపించనునన జనసేన పార్టీ బాగుందని కితాబులు వస్తున్నాయి. పేరు బాగుందని, జనాల్లోకి సులువుగా వెళ్తుందని అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు. పవన్ పార్టీ పేరుపై ప్రముఖ దర్శకులు రాం గోపాల్ వర్మ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వర్మ మరోసారి తన ట్విట్టర్ పేజీలో కామెంట్స్ చేశారు.

పవర్ స్టార్

పవర్ స్టార్

కాగా జనసేన పేరుతో ప్రజల ముందుకు వస్తున్న పవన్ కల్యాణ్ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం నాడు తన పార్టీ పేరును, విధివిధానాలను ప్రకటించనున్నారు.

 పవన్ చిరుని దాటేశారా?

పవన్ చిరుని దాటేశారా?

పవన్ పార్టీ పేరు జనసేన అయినప్పటికీ.. పార్టీకి ముందు జనం కోసం అని ఉంటుందని సమాచారం. పవన్ కాకినాడ నుండి లోకసభకు పోటీ చేయనున్నారని తెలుస్తోంది. కాగా, చిరు సోదరుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్... చిరును దాటేసి ఇమేజ్ సంపాదించారంటున్నారు.

English summary
Power Star Pawan Kalyan will make an official announcement about his political entry and party name on March 14. But ace filmmaker Ram Gopal Varma has unofficially kick-started the campaigning for his new political party Jana Sena, much before its announcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X