చంద్రబాబు గారు, లోకేష్ జీ, బ్రదర్ కేటీఆర్‌లకు థ్యాంక్స్: పవన్ కళ్యాణ్

తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, నారా లోకేష్, కెటి రామారావు తదితరులకు ధన్యావాదాలు తెలిపారు.

హైదరాబాద్/అమరావతి: తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, తెలంగాణ మంత్రి కెటి రామారావు, కాంగ్రెస్ నేత సుబ్బిరామి రెడ్డి, ఏపీ మంత్రులు మాణిక్యాల రావు, గంటా శ్రీనివాస రావు తదితరులకు పేరుపేరునా ధన్యావాదాలు తెలిపారు.

చంద్రబాబుకు, లోకేష్‌కు ఇలా

చంద్రబాబుకు, లోకేష్‌కు ఇలా

తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు అని చెప్పారు.

ఏపీ, తెలంగాణ మంత్రులకు

ఏపీ, తెలంగాణ మంత్రులకు

తనకు శుభాకాంక్షలు చెప్పిన తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు, అలాగే ఏపీ మంత్రులు ఘంటా శ్రీనివాస రావు, మాణిక్య వరప్రసాద్‌లకు ధన్యవాదాలు అని చెప్పారు. కేటీఆర్‌ను సోదరుడు అని సంభోదించారు.

సుబ్బిరామి రెడ్డి, పొన్నాల

సుబ్బిరామి రెడ్డి, పొన్నాల

కాంగ్రెస్ నేతలు టి సుబ్బిరామి రెడ్డి, పొన్నాలలు కూడా పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వారికి కూడా జనసేన అధినేత థ్యాంక్స్ చెప్పారు.

త్రివిక్రమ్‌కు, సినీ తారలకు

తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన త్రివిక్రమ్ టీంకు, ఇతర సినిమా తారలకు ధన్యవాదాలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+