టూర్ వాయిదా: పవన్‌కు ఆ హక్కుందని బీజేపీ నేత
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత పర్యటన ఇంకా ఖరారు కాలేదు. పవన్ నేడు రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో పర్యటిస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని జనసేన వర్గాలు చెప్పాయి.
ట్విట్టర్ ద్వారా టూర్ విషయం చెప్పిన పవన్ కళ్యాణ్
తన పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్లు పవన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. మార్చి 5న రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటానని పేర్కొన్నారు.
On 5th March I will be visiting the capital region in Andhra Pradesh and will meet all affected farmers and communities to hear them out.
— Pawan Kalyan (@PawanKalyan) March 2, 2015 ఈ నెల 5వ తేదీన పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించవచ్చునని సమాచారం. అప్పుడు రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడిందని అంటున్నారు. ఈ రోజే పర్యటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఎందుకు రద్దు చేసుకున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు జనసేన వర్గాలు మాత్రం పర్యటన ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నాయి.

పవన్ కళ్యాణ్‌కు హక్కు ఉంది: సోము వీర్రాజు
తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఆ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లే హక్కు పవన్ కళ్యాణ్‌కు ఉందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ నేత సోము వీర్రాజు అన్నారు. కేంద్ర బడ్జెట్ పైన అనవసర రాద్ధాంతం వద్దని చెప్పారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం పైన తాము కేంద్రాన్నికలుస్తామని చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. ఆరేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారు.
-
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్.. -
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో టైమ్ లీక్.. ఇక రచ్చ రచ్చే.. -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!'











Click it and Unblock the Notifications