ఇదొక్కటే జాతికి ఘనమైన పండుగ: పవన్ కళ్యాణ్ ఇంటరెస్టింగ్ ట్వీట్స్

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి చేశారు. వ్యక్తులకు ఎన్నో పండగలు ఉండొచ్చు గానీ.. జాతికి మాత్రం ఇదొక్కటే ఘనమైన పండగ అని పవన్ పేర్కొన్నారు.

'మన దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు' అంటూ వపన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

'వ్యక్తులకి భిన్నమైన పర్వదినాలు ఉండవచ్చు కానీ.. జాతికి సంబంధించి ఇదొక్కటే ఘనమైన పండుగ రోజు.. జై హింద్!!' అని మరో ట్వీట్‌లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో పవన్ ఈ పోస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+