హెచ్చరికలకు లైట్: కౌగిలింతలతో ప్రేమికుల దినోత్సవం! (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవం సంబరాలు ప్రారంభమయ్యాయి. ఓ వైపు సంప్రదాయవాదులు ఇది సరికాదని హెచ్చరిస్తున్నప్పటికీ.. ప్రేమికులు, ప్రేమికుల రోజుకు మద్దతిస్తున్న వారు ఉత్సాహంగా వేడుకలు జరుపుతున్నారు.
బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా హోటల్లో ఓ లేడీస్ క్లబ్ ప్రీ వాలెంటైన్స్ డే వేడుకలు నిర్వహించింది. పీ3పీ, క్లబ్ మెంబర్స్, పార్టీ లవర్స్ ఇందులో పాల్గొన్నారు.
పార్టీకి హాజరైన వారు వాలెంటైన్ గేమ్స్, డీజే మ్యూజిక్‌తో ఆనందించారు. ఫంకార్ ఇన్నోవేటివ్ మైండ్స్ (పిమ్) ఫౌండర్స్ కూడా తదితరులు హాజరయ్యారు.

ప్రీ వాలంటైన్స్ డే
ప్రేమికుల దినోత్సవం సంబరాలు ప్రారంభమయ్యాయి. ఓ వైపు సంప్రదాయవాదులు ఇది సరికాదని హెచ్చరిస్తున్నప్పటికీ.. ప్రేమికులు, ప్రేమికుల రోజుకు మద్దతిస్తున్న వారు ఉత్సాహంగా వేడుకలు జరుపుతున్నారు.

హైదరాబాదు నగరంలోని నగర పేజ్ 3 మహిళల్లో ఒకరైన బొకాడియా ఈ వాలెంటైన్స్ ప్రీ ఈవెంట్ పార్టీని బంజారాహిల్స్‌లోని అవర్ ప్లేస్‌లో నిర్వహించారు.

ప్రీ వాలంటైన్స్ డే
ప్రేమికుల దినోత్సవాన్ని సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. అయితే, వాటిని పట్టించుకోకుండా నగరం ప్రేమికుల దినోత్సవానికి సిద్ధమైంది.

Click it and Unblock the Notifications