అంతమందిలో ఆర్కిటెక్చర్ గర్ల్స్ కొంటె చూపు (పిక్చర్స్)
హైదరాబాద్: మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు జరిగింది. రెండో రోజైన సోమవారం అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సదస్సులో దేశంలోని 208 కళాశాలలకు చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థులు, సార్క్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ఆర్కిటెక్చర్ ప్రతినిధులు ఐదువేలమందికి పైగా పాల్గొన్నారు.
ఉదయం నుండి ప్యానెల్ డిస్కషన్స్, వర్క్ షాప్స్, సెమినార్లు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ఫ్యాషన్ షో, డిజె, రాక్‌బాండులతో హోరెత్తించారు.

నాసా
మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు జరిగింది. రెండో రోజైన సోమవారం అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు.

నాసా
ఈ సదస్సులో దేశంలోని 208 కళాశాలలకు చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థులు, సార్క్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ఆర్కిటెక్చర్ ప్రతినిధులు ఐదువేలమందికి పైగా పాల్గొన్నారు.

నాసా
ఉదయం నుండి ప్యానెల్ డిస్కషన్స్, వర్క్ షాప్స్, సెమినార్లు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ఫ్యాషన్ షో, డిజె, రాక్‌బాండులతో హోరెత్తించారు.

నాసా
మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు జరిగింది. సదస్సు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినుల ఉల్లాసం.

నాసా
మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ 56వ వార్షిక సదస్సు జరిగింది. సదస్సు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినుల ఉల్లాసం.

నాసా
ఉదయం నుండి ప్యానెల్ డిస్కషన్స్, వర్క్ షాప్స్, సెమినార్లు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ఫ్యాషన్ షో, డిజె, రాక్‌బాండులతో హోరెత్తించారు.

నాసా
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు జరిగింది. సదస్సు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినుల ఉల్లాసం.

నాసా
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) యాభయ్యారవ వార్షిక సదస్సు సందర్భంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థుల ఉల్లాసం.

నాసా
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) యాభయ్యారవ వార్షిక సదస్సు సందర్భంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థుల ఆనందం.

నాసా
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) యాభయ్యారవ వార్షిక సదస్సు సందర్భంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో ఓ విద్యార్థిని ప్రదర్శన.

నాసా
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) యాభయ్యారవ వార్షిక సదస్సు సందర్భంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో ఓ విద్యార్థిని ప్రదర్శనలో భాగంగా తదేకంగా చూస్తూ...

నాసా
ఉదయం నుండి ప్యానెల్ డిస్కషన్స్, వర్క్ షాప్స్, సెమినార్లు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ఫ్యాషన్ షో, డిజె, రాక్‌బాండులతో హోరెత్తించారు.

నాసా
మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ వార్షిక సదస్సు జరిగింది. వినూత్న ప్రదర్శన.

నాసా
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) యాభయ్యారవ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థినుల ప్రదర్శన.

Click it and Unblock the Notifications