నాగార్జున ఎన్ కన్వెన్షన్ టార్గెట్: మార్ఫింగ్ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: హైటెక్ సిటీ సమీపంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కొంతమేరకు ఆక్రమిత భూముల్లో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. గ్రేటర్ హైదరాబాద్, రెవెన్యూ, సాగునీటిపారుదల శాఖ అధికారులు శుక్రవారం, శనివారం సంయుక్తంగా తమ్మిడికుంట పరిసరాలను పరిశీలించారు.
ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిని గుర్తిస్తూ హద్దురాళ్లను పాతారు. నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో తమ్మిడికుంటకు చెందిన 3 ఎకరాలా 12గుంటల భూమిని కలుపుకొన్నట్టు అధికారులు గుర్తించారు.
ఇందులో 1.12 గుంటల భూమి ఎఫ్‌టీఎల్ పరిధిలోది కాగా, 2 ఎకరాల భూమి బఫర్ జోన్ కిందకు వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సర్వే నివేదికను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

ఎన్ కన్వెన్షన్
సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై దృష్టి పెట్టిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. ఎన్ కన్వెన్షన్ వద్ద ఎఫ్‌టీఎల్ మార్ఫింగ్.

ఎన్ కన్వెన్షన్
సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై దృష్టి పెట్టిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. మార్ఫింగ్ చేస్తున్న అధికారులు.

ఎన్ కన్వెన్షన్
సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై దృష్టి పెట్టిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు శనివారం సర్వే నిర్వహించారు.

ఎన్ కన్వెన్షన్
సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై దృష్టి పెట్టిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. మార్ఫింగ్ చేస్తున్న అధికారులు.

ఎన్ కన్వెన్షన్
సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై దృష్టి పెట్టిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు శనివారం సర్వే నిర్వహించారు.

ఎన్ కన్వెన్షన్
సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై దృష్టి పెట్టిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు శనివారం సర్వే నిర్వహించారు.

ఎన్ కన్వెన్షన్
సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్‌పై దృష్టి పెట్టిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. ఎన్ కన్వెన్షన్ దృశ్యం.

ఎన్ కన్వెన్షన్
3 ఎకరాల 12 గుంటల భూమి కబ్జాకు గురైందని సర్వేలో తేలినట్లు అధికారులు చెప్పారు. తమ్మడికుంట చెరువు మొత్తం 29 ఎకరాల్లో ఉంటుంది. కబ్జాకు గురైన భూమిలో రెండు ఎకరాలు బఫర్ జోన్‌కు చెందింది కాదా, ఎకరా 12 గుంటలు ఎకరాలు పూర్తిస్థాయి చెరువు స్థాయి (ఎఫ్‌టిఎల్)కు చెందిందని గుర్తించారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications