తెలంగాణ రాజధానిలో ఎపి అసెంబ్లీ ఇదే, సిద్ధం(పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సమావేశానంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు లేకుండా సహకరిస్తున్నారన్నారు.

ఈ నెల 19న ఉదయం ప్రొటెం స్పీకర్ చేత గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణం స్వీకారం చేయిస్తారన్నారు. అనంతరం 11.52 గంటలకు ప్రొటెం స్పీకర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారని చెప్పారు. అదే రోజున స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు ఆయన తెలిపారు.

తమ పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ మృతికి సభ సంతాపం వ్యక్తం చేస్తుందన్నారు. ఆ మర్నాడు స్పీకర్ ఎన్నిక ఉంటుందన్నారు. 21వ తేదీన ఉదయం 8.55 గంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను (అసెంబ్లీ, కౌన్సిల్) ఉద్దేశించి ప్రసంగిస్తారని, 23, 24 తేదీల్లో అసెంబ్లీలో, కౌన్సిల్‌లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేయనున్నట్లు చెప్పారు.

ఎపి అసెంబ్లీ

ఎపి అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 (గురువారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలకు సిద్ధం చేసిన దృశ్యం.

ఎపి అసెంబ్లీ

ఎపి అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 (గురువారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలకు సిద్ధం చేసిన దృశ్యం.

ఎపి అసెంబ్లీ

ఎపి అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ఎపి అసెంబ్లీ

ఎపి అసెంబ్లీ

రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ఎపి అసెంబ్లీ

ఎపి అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 (గురువారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలకు ఇలా సిద్ధం చేస్తున్నారు.

ఎపి అసెంబ్లీ

ఎపి అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 (గురువారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు, లైట్లు.

ఎపి అసెంబ్లీ

ఎపి అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 (గురువారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు.

ఎపి అసెంబ్లీ

ఎపి అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 (గురువారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు తదితరాలు.

ఎపి అసెంబ్లీ

ఎపి అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ నెల 19న ఉదయం ప్రొటెం స్పీకర్ చేత గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణం స్వీకారం చేయిస్తారు.

ఎపి అసెంబ్లీ

ఎపి అసెంబ్లీ

అనంతరం 11.52 గంటలకు ప్రొటెం స్పీకర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. అదే రోజున స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+