ముద్దుగుమ్మల మధ్య..: ఓపెన్ చేసిన అంజలి!(పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదులోని అమీర్‌పేట్‌లో శనివారం హీరోయిన్ అంజలి సందడి చేశారు. ఓ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె అభిమానులను అలరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో మోడల్స్ మెరిశారు. కార్యక్రమంలో అంజలి మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్టుల గురించి వివరించారు.
అంజలి మెరుపు తీగల్లాంటి మోడల్స్‌తో కలిసి సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్నారు. అమీర్ పేటలో ఏర్పాటు చేసిన ప్రియాంక షోరూంను ఆమె శనివారం ప్రారంభించారు.

అంజలి
హైదరాబాదులోని అమీర్‌పేట్‌లో శనివారం హీరోయిన్ అంజలి సందడి చేశారు. ఓ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె అభిమానులను అలరించారు.

అంజలి
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో మోడల్స్ మెరిశారు. కార్యక్రమంలో అంజలి మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్టుల గురించి వివరించారు.

అంజలి
అంజలి మెరుపు తీగల్లాంటి మోడల్స్‌తో కలిసి సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్నారు. అమీర్ పేటలో ఏర్పాటు చేసిన ప్రియాంక షోరూంను ఆమె శనివారం ప్రారంభించారు.

అంజలి
మహిళలు, పిల్లలకు అవసరమైన వస్త్రాలను అందుబాటులో ఉంచారంటూ ప్రియాంక షోరూం నిర్వాహకులను అంజలి అభినందించారు.

అంజలి
తెలుగులో ప్రస్తుతం తాను గీతాంజలి సినిమా చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ తనను ఎంతగానో ఆందరించిందని తెలిపారు.

అంజలి
అంజలి మెరుపు తీగల్లాంటి మోడల్స్‌తో కలిసి సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్నారు. అమీర్ పేటలో ఏర్పాటు చేసిన ప్రియాంక షోరూంను ఆమె శనివారం ప్రారంభించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఈ ఇద్దరు కలిసి వస్తే థియేటర్లు తగలబడడమే.. కొత్త మూవీ టీజర్ రిలీజ్ !! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నా బ్యూటీ సీక్రెట్ రహస్యం అదే.. అసలు విషయం బయటపెట్టిన తెలుగు హీరోయిన్ -
OTT: దుమ్ములేపుతున్న కొత్త మూవీస్, ఈ వారం ఫుల్ లిస్ట్ ఇదే! -
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న "త్రిష".."విజయ్" బాటలోనే పాలిటిక్స్ లోకి !! -
క్షమించండి.. మళ్లీ నోరు జారను !! -
ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు "మైఖేల్ జాక్సన్" కొరియోగ్రాఫర్ ప్రశంసలు.. -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే!

Click it and Unblock the Notifications