ఇలా ఐతే: అమ్మాయే అబ్బాయయై వేధింపు! (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల దిల్‌సుఖ్‌నగర్‌లోని అనిబీసెంట్ మహిళా కళాశాల ఇరవయ్యవ వార్షికోత్సవం శనివారం హుషారుగా సాగింది.
అనిబీసెంట్ మహిళా కళాశాల వార్షికోత్సవం రవీంద్ర భారతిలో జరిగింది. అమ్మాయిలు చీరకట్టు, పరికిణీల్లో మెరిశారు. సంప్రదాయ, జానపద నృత్యాలతో ఉర్రూతలూగించారు.
డ్యాన్సులు, పాటలతో అలరించారు. మహిళలపై జరుగుతున్న దాడులను కళ్లకు కడుతూ చేపట్టిన ఓ ప్రదర్శన అందరినీ ఆకట్టుకునేలా సాగింది.

డ్యాన్స్
రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన ఇరవయ్యే వార్షికోత్సవంలో డ్యాన్స్ చేస్తున్న అనిబీసెంట్ మహిళా కాళాశాల విద్యార్థిని.

జానపదం
రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన ఇరవయ్యే వార్షికోత్సవంలో అనిబీసెంట్ కళాశాల విద్యార్థినులు సంప్రదాయ, జానపద నృత్యాలతో ఉర్రూతలూగించారు.

నాట్యం
రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన ఇరవయ్యే వార్షికోత్సవంలో డ్యాన్స్ చేస్తున్న అనిబీసెంట్ మహిళా కాళాశాల విద్యర్థినులు.

సంప్రదాయం
రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన ఇరవయ్యే వార్షికోత్సవంలో అనిబీసెంట్ కళాశాల విద్యార్థినులు సంప్రదాయ, జానపద నృత్యాలతో ఉర్రూతలూగించారు.

అద్భుతం
మహిళలపై జరుగుతున్న దాడులను కళ్లకు కడుతూ అనిబీసెంట్ కళాశాల విద్యార్థినులు ఇచ్చిన ఓ ప్రదర్శన అందరినీ ఆకట్టుకునేలా సాగింది.

మహిళ
మహిళలపై జరుగుతున్న దాడులను కళ్లకు కడుతూ అనిబీసెంట్ కళాశాల విద్యార్థినులు ఇచ్చిన ఓ ప్రదర్శన అందరినీ ఆకట్టుకునేలా సాగింది. ఇటీవల జరుగుతున్న అత్యాచారాలపై ప్రదర్శన ఇచ్చారు.

మహిళ 2
మహిళలపై జరుగుతున్న దాడులను కళ్లకు కడుతూ అనిబీసెంట్ కళాశాల విద్యార్థినులు ఇచ్చిన ఓ ప్రదర్శన అందరినీ ఆకట్టుకునేలా సాగింది. అమ్మాయిలను వేధిస్తున్న అంశంపై ప్రదర్శన.

మహిళ 3
మహిళలు, యువతులు, చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతున్న వారికి ఉరేయాలంటూ అనిబీసెంట్ కళాశాల విద్యార్థుల ప్రదర్శన.

హుషారు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల దిల్‌సుఖ్‌నగర్‌లోని అనిబీసెంట్ మహిళా కళాశాల ఇరవయ్యవ వార్షికోత్సవం శనివారం హుషారుగా సాగింది.

నిర్భయ చట్టం
మహిళలపై జరుగుతున్న దాడులను కళ్లకు కడుతూ అనిబీసెంట్ కళాశాల విద్యార్థినులు ఇచ్చిన ఓ ప్రదర్శన అందరినీ ఆకట్టుకునేలా సాగింది. ఇటీవల జరుగుతున్న అత్యాచారాలపై ప్రదర్శన ఇచ్చారు.

డ్యాన్స్
రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన ఇరవయ్యే వార్షికోత్సవంలో అనిబీసెంట్ కళాశాల విద్యార్థినులు సంప్రదాయ, జానపద నృత్యాలతో ఉర్రూతలూగించారు.

డ్యాన్స్ 2
డ్యాన్సులు, పాటలతో అలరించారు. మహిళలపై జరుగుతున్న దాడులను కళ్లకు కడుతూ చేపట్టిన ఓ ప్రదర్శన అందరినీ ఆకట్టుకునేలా సాగింది.

సంప్రదాయం
అనిబీసెంట్ మహిళా కళాశాల వార్షికోత్సవం రవీంద్ర భారతిలో జరిగింది. అమ్మాయిలు చీరకట్టు, పరికిణీల్లో మెరిశారు. సంప్రదాయ, జానపద నృత్యాలతో ఉర్రూతలూగించారు.

Click it and Unblock the Notifications