వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్లాసం: బాబు కాళ్లకు దండం, దేవినేని నవ్వు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏలూరు: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని నెరవేరుస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా తొలిసారి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో బుధ, గురువారాల్లో పర్యటిస్తున్నారు.

బుధవారం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికీ ఒక రుణమాఫీ అందే విధంగా తాము చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ విషయంలో రైతులు అపోహలకు తావివ్వవద్దని, తాను ఒట్టేసి చెపుతున్నానని, నమ్మాలని విజ్ఞప్తి చేశారు.

తొలి రోజున ఆయన ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ద్వారకా తిరుమల జంక్షన్, తాడిచర్ల జంక్షన్, కామవరపుకోట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా రోడ్ షో నిర్వహించి రైతులు, గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించారు.

ద్వారకా తిరుమల

ద్వారకా తిరుమల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ద్వారకా తిరుమల

ద్వారకా తిరుమల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని నెరవేరుస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా తొలిసారి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో బుధ, గురువారాల్లో పర్యటిస్తున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ హామీలను తప్పనిసరిగా తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

చంద్రబాబు

చంద్రబాబు

రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే రీషెడ్యూలుకు చర్యలు చేపట్టామని, పూర్తిస్థాయి మాఫీ త్వరలోనే చేపడతామని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జంగారెడ్డి గూడెం

జంగారెడ్డి గూడెం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం జంగారెడ్డిగూడెంలోని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అయ్యప్ప స్వామి

అయ్యప్ప స్వామి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం జంగారెడ్డిగూడెంలోని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం జంగారెడ్డిగూడెంలోని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బాబుకు ఓ మహిళ బొట్టు పెడుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తాడిచెర్ల

తాడిచెర్ల

రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ కూడా అమలు చేసి తీరుతామని చంద్రబాబు రైతులతో తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో అన్నారు.

తాడిచెర్ల

తాడిచెర్ల

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించుకోవచ్చునని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తాడిచెర్లలో చెట్లకు నీళ్లు పోస్తున్న బాబు.

తాడిచెర్ల

తాడిచెర్ల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గురువారం తాడిచెర్ల ఎన్ఆర్ఈజీఎస్ వద్ద ఓ మహిళ కాళ్లకు దండం పెడుతూ...

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గురువారం తాడిచెర్ల ఎన్ఆర్ఈజీఎస్ వద్ద ఓ మహిళతో మాట్లాడుతున్న చంద్రబాబు.

చంద్రబాబు, దేవినేని

చంద్రబాబు, దేవినేని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులు గన్నవరంలో అధికారులతో మాట్లాడుతూ...

అధికారులతో

అధికారులతో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులు గన్నవరంలో అధికారులతో మాట్లాడుతూ...

బాబుకు సన్మానం

బాబుకు సన్మానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గన్నవరంలో ఓ టీడీపీ కార్యకర్త కండువా కప్పిన దృశ్యం. పక్కన మంత్రి దేవినేని.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులు గన్నవరంలో అధికారులతో మాట్లాడుతూ...

గన్నవరం

గన్నవరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయంలో హెలికాప్టర్ ఎక్కి వెళ్తున్న దృశ్యం.

కామవరపుకోట

కామవరపుకోట

చంద్రబాబు కామవరపుకోట రైతు సదస్సులో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక వరం వంటిదని, దీన్ని రానున్న నాలుగేళ్లలో జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బుజ్జి

బుజ్జి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును బుధవారం ఏలూరు శాసన సభ్యుడు బుడేటి బాబ్జి కలిసిన దృశ్యం.

మాణిక్య రావు

మాణిక్య రావు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న దేవాదయ శాఖ మంత్రి మాణిక్యాల రావు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును బుధవారం కొవ్వూరు, తణుకు ఎమ్మెల్యేలు కలుసుకున్న దృశ్యం.

పీతల సుజాత

పీతల సుజాత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న మంత్రి పీతల సుజాత దృశ్యం.

ఎంపీలు, ఎమ్మెల్యేలు

ఎంపీలు, ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకేందుకు సిద్ధంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు.

తణుకు ఎమ్మెల్యే

తణుకు ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ.

English summary
AP CM Chandrababu Naidu visited West Godavari on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X