హోలీ: డప్పు కొట్టి నృత్యం చేసిన బాబు (ఫోటోలు)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. అదిలాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంజారాలు హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వచ్చారు.

వారితో కలిసి చంద్రబాబు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బంజారాలతో కలిసి చంద్రబాబు డప్పు కొట్టారు. అనంతరం వారితో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి మేళతాళాలతో నృత్యం చేశారు. పలువురు తెలంగాణ నేతలు చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

బంజారాలతో డప్పు కొట్టి నృత్యం చేసిన బాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు బంజారాలతో కలిసి డప్పు కొట్టి, నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+