బాబు కోసం ఘనంగా, ఇక లేక్వ్యూలో క్యాంప్ (పిక్చర్స్)
హైదరాబాద్: అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుంటారు.
అక్కడ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు ఆయనకు ఘనస్వాగతం పలకనున్నారు. ఉద్యోగులనుద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం రానున్న నేపథ్యంలో సచివాలయంలో అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

సచివాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం.

సచివాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు.

లేక్ వ్యూ గెస్ట్ హౌస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేక్ వ్యూ అతిథి గృహాన్ని తన క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోనున్నారు.

లేక్ వ్యూ గెస్ట్ హౌస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేక్ వ్యూ అతిథి గృహాన్ని తన క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోనున్నారు. ప్రధాన ద్వారం దృశ్యం.

లేక్ వ్యూ గెస్ట్ హౌస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేక్ వ్యూ అతిథి గృహాన్ని తన క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోనున్నారు. ప్రధాన ద్వారం దృశ్యం.

సచివాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం.

సచివాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ.

సచివాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం.

సచివాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!

Click it and Unblock the Notifications