హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడల్స్ డ్యాన్స్: ర్యాంపుపై నమ్రతా అట్రాక్షన్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో ట్రిడెంట్ హోటల్‌లో గురువారం రాత్రి ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ 2013-14 పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు.

ఈ ఫ్యాషన్ షోలో ముంబయికి చెందిన డిజైనర్ తరుణ్ తహిలానీ రూపొందించిన పలు వస్త్రాలను మోడల్స్ ధరించి ర్యాంపుపై క్యాట్ వాక్ చేసి అలరించారు.

ఇందులో సినీ నటి నమ్రతా శిరోద్కర్ పలు వస్త్రాలను ధరించి ర్యాంపుపై నడిచి ఆకట్టుకుంది. పలువురు మోడల్స్ విభిన్న రీతిల్లో నృత్యాన్ని ప్రదర్శించి ఆహూతులను ఆకట్టుకున్నారు.

ర్యాంపుపై మోడల్స్

ర్యాంపుపై మోడల్స్

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో ట్రిడెంట్ హోటల్లో జరిగిన ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ 2013-14 ఫ్యాషన్ షోలో మోడల్స్ నృత్య భంగిమ.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

మాదాపూర్‌‍లో జరిగిన ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ 2013-14 ఫ్యాషన్ షోలో ర్యాంపుపై క్యాట్ వాక్ చేస్తున్న ఓ మోడల్.

నృత్య భంగిమ

నృత్య భంగిమ

హైదరాబాదులోని మాదాపూర్‌లో ట్రిడెంట్ హోటల్లో జరిగిన ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ 2013-14 ఫ్యాషన్ షోలో మోడల్స్ నృత్య భంగిమ.

మోడల్స్

మోడల్స్

ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ 2013-14 పేరిట మాదాపూర్లో జరిగిన ఫ్యాషన్ షోలో ర్యాంపుపై ఓ మోడల్ అద్భుత ప్రదర్శన.

క్యాట్ వాక్

క్యాట్ వాక్

మాదాపూర్‌‍లో జరిగిన ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ 2013-14 ఫ్యాషన్ షోలో ర్యాంపుపై క్యాట్ వాక్ చేస్తున్న మోడల్స్.

నడక అదుర్స్

నడక అదుర్స్

హైదరాబాదు మాదాపూర్‌‍లో జరిగిన ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ 2013-14 ఫ్యాషన్ షోలో ర్యాంపుపై క్యాట్ వాక్ చేస్తున్న ఓ మోడల్.

ర్యాంపుపై యువతి

ర్యాంపుపై యువతి

ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ పేరిట హైదరాబాదులోని ట్రిడెంట్ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో ర్యాంపుపై నడుస్తున్న మోడల్.

మోడల్

మోడల్

హైదరాబాదు మాదాపూర్‌‍లో జరిగిన ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ 2013-14 ఫ్యాషన్ షోలో హొయలు పోతున్న ఓ మోడల్.

నమ్రతా శిరోద్కర్

నమ్రతా శిరోద్కర్

ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ పేరిట హైదరాబాదులోని ట్రిడెంట్ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో ర్యాంపుపై నడుస్తున్న నమ్రతా శిరోద్కర్

నమ్రతా శిరోద్కర్ 2

నమ్రతా శిరోద్కర్ 2

ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ పేరిట హైదరాబాదులోని ట్రిడెంట్ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో ర్యాంపుపై నడుస్తున్న ప్రముఖ నటి నమ్రతా శిరోద్కర్

ర్యాంపుపై మోడల్స్

ర్యాంపుపై మోడల్స్

ట్రిడెంట్ హోటల్లో జరిగిన ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ 2013-14 ఫ్యాషన్ షోలో ర్యాంపుపై నడుస్తున్న పలువురు మోడల్స్.

నమ్రతా శిరోద్కర్, తరుణ్ తహిలానీ

నమ్రతా శిరోద్కర్, తరుణ్ తహిలానీ

ఆటమ్ వింటర్ కలెక్షన్, ఫ్యూచర్ కలెక్షన్ పేరిట ట్రిడెంట్ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో ర్యాంపుపై నడుస్తున్న నమ్రతా శిరోద్కర్, తరుణ్ తహిలానీ.

English summary
View Photos of Autumn Winter Fashion Collection 2013 in the Hyderabad, by Unveiling at a sizzling fashion show where some of the city's top models set the ramp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X