ఇద్దరు సీఎంలతో: బాబుతో టెక్కీ అజీం ప్రేమ్‌జీ (పిక్చర్స్)
హైదరాబాద్: విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులో భేటీ అయ్యారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై చంద్రబాబు, ప్రేమ్‌జీలు చర్చించారు. అనంతరం చంద్రబాబుతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు.
అనంతరం ప్రేమ్‌జీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి పైన వారు చర్చించారు.

చంద్రబాబు, ప్రేమ్‌జీ
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఆదివారం ఉదయం హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

చంద్రబాబు, ప్రేమ్‌జీ
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఆదివారం ఉదయం హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. భేటీలో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.

చంద్రబాబు, ప్రేమ్‌జీ
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఆదివారం ఉదయం హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అజీమ్ ప్రేమ్‌జీతో మాట్లాడుతున్న నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు, ప్రేమ్‌జీ
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఆదివారం ఉదయం హైదరాబాదులో పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

చంద్రబాబు, ప్రేమ్‌జీ
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఆదివారం ఉదయం హైదరాబాదులో పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికిన చంద్రబాబు... అనంతరం ఓ జ్ఞాపికను ఇస్తున్న దృశ్యం.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications