వారికి చేయిచ్చిన బాబుమోహన్ వీరితో కలిపి..(పిక్చర్స్)
హైదరాబాద్: ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.
ఇందుకు ఆయన కెసిఆర్ నివాసానికి వచ్చారు. ఏప్రిల్ 1వ తేదీన బాబూమోహన్ తెరాసలో చేరనున్నారు. లోకసభ పోటీ చేయాలని బాబూ మోహన్ అనుకుంటున్నారు.
ఆయనను మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి కెసిఆర్ పోటీకి దింపే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు.

వారికి చేయిచ్చిన బాబుమోహన్ వీరితో కలిపి..(పిక్చర్స్)
ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.

వారికి చేయిచ్చిన బాబుమోహన్ వీరితో కలిపి..(పిక్చర్స్)
ఇందుకు ఆయన కెసిఆర్ నివాసానికి వచ్చారు. ఏప్రిల్ 1వ తేదీన బాబూమోహన్ తెరాసలో చేరనున్నారు. లోకసభ పోటీ చేయాలని బాబూ మోహన్ అనుకుంటున్నారు.

వారికి చేయిచ్చిన బాబుమోహన్ వీరితో కలిపి..(పిక్చర్స్)
ఆయనను మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి కెసిఆర్ పోటీకి దింపే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు.

వారికి చేయిచ్చిన బాబుమోహన్ వీరితో కలిపి..(పిక్చర్స్)
తాను మర్యాదపూర్వకంగానే కెసిఆర్‌ను కలిసినట్లు బాబూ మోహన్ చెప్పారు. గతంలో తనను శాసనసభ్యుడ్ని చేసింది కెసిఆరేనని ఆయన చెప్పుకున్నారు.

వారికి చేయిచ్చిన బాబుమోహన్ వీరితో కలిపి..(పిక్చర్స్)
తాను ఏ సీటు నుంచి పోటీ చేసేది బాబు మోహన్ వెల్లడించలేదు. బాబు మోహన్ ఎప్పుడు ఆందోల్ నుండి దామోదర పైన పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు.

వారికి చేయిచ్చిన బాబుమోహన్ వీరితో కలిపి..(పిక్చర్స్)
ఇప్పుడు మల్కాజిగి లోకసభ స్థానం నుండి పోటీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. లోకసభ నుండి పోటీకి బాబు మోహన్ ఆసక్తిగా ఉన్నారని వార్తలు రావడం గమనార్హం.

Click it and Unblock the Notifications