బాబుతో గోపీచంద్, పెదనాన్నతో నారా రోహిత్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడును మంగళవారం నాడు పలువురు ప్రముఖులు కలిశారు. ఆయనకు చెక్కులు అందజేశారు.
సిండికేట్ బ్యాంకు కార్పోరేట్ ఆఫీస్ రూ.కోటి చెక్కు ఇచ్చింది. ప్రముఖ సినీ హీరో గోపీచంద్ ఐదు లక్షల రూపాయల చెక్కు ఇచ్చారు. నటుడు నారా రోహిత్ కూడా ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు.
బళ్లారీ జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మెంబర్స్ రూ.7 లక్షలు అందజేశారు. పాఠశాలల నుండి వచ్చిన డబ్బును మంత్రులు చంద్రబాబుకు అందించారు.

సిండికేట్ బ్యాంక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోటి రూపాయల చెక్కును అందజేస్తున్న సిండికేట్ బ్యాంక్ కార్పోరేట్ ఆఫీస్ ప్రతినిధులు.

నారా రోహిత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేస్తున్న హీరో నారా రోహిత్.

నారా రోహిత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేస్తున్న హీరో నారా రోహిత్.

గోపీచంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేస్తున్న తెలుగు హీరో గోపీచంద్.

చంద్రబాబుకు చెక్కు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 1.8 కోట్ల చెక్కును అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు. ఈ మొత్తాన్ని పలు పాఠశాలలు సీఎంఆర్ఎఫ్ ఫండ్‌కు ఇచ్చాయి.

చంద్రబాబు
బళ్లారీ జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మెంబర్స్ రూ.7 లక్షల చెక్కును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందిస్తున్న దృశ్యం.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications