జగన్‌పార్టీVsటిడిపి, అంతలోనే కలిసిపోయారు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వ్యవహారం తుది ఘట్టానికి చేరుకున్న దశలో ఈ సమావేశాలు వాడి వేడిగా జరుగుతాయన్న అంచనాలతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు అసెంబ్లీ, 18వ తేదీ వరకు కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి.
తెలంగాణ బిల్లు చర్చకు వస్తే సమావేశాలను పొడిగించే అవకాశాలున్నాయి. సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం హాట్‌గానే జరిగింది.
కౌన్సిల్ చైర్మన్ చక్రపాణి అధ్యక్షతన బిఎసి సమావేశమై అజెండాను ఖరారు చేసింది. ఉభయ సభల బిఎసి సమావేశాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు, మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి హాజరయ్యారు.

బిఏసి 1
బిఏసి సమావేశం ప్రారంభం కాగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభాపక్షం నాయకురాలు వైయస్ విజయమ్మ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంచేలా తీర్మానం చేయాలని పట్టుబట్టారు.

బిఏసి 2
విజయమ్మ మాట్లాడుతుండగా తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కల్పించుకుని లోగడ వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయించారని చెప్పారు.

బిఏసి 3
వైయస్సార్ కాంగ్రెసు పార్ట ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కల్పించుకుని అది తీర్మానం కాదని కేవలం ప్రకటన మాత్రమేనని అన్నారు. ఈ దశలో వారి మధ్య వాగ్వివాదం జరుగుతుండడంతో స్పీకర్ మనోహర్ కల్పించుకుని శాంతింపజేశారు.

బిఏసి 4
టిడిపి ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై కేంద్రం అప్రజాస్వామికంగా నిర్ణయం తీసుకున్నదని విమర్శించారు.

బిఏసి 5
బిఏసి సమావేశం ప్రారంభం కాగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభాపక్షం నాయకురాలు వైయస్ విజయమ్మ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంచేలా తీర్మానం చేయాలని పట్టుబట్టారు.

బిఏసి 6
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... చేసుకుని తెలంగాణ ఏర్పాటు అప్రజాస్వామికం ఏమీ కాదని, గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాటలు పట్టించుకోవద్దన్నారు.

బిఏసి 7
సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం హాట్‌గానే జరిగింది. బిఏసి సమావేశానికి వస్తున్న అక్బర్

బిఏసి 8
సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం హాట్‌గానే జరిగింది. బిఏసి సమావేశానికి వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు.

బిఏసి 9
సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం హాట్‌గానే జరిగింది. బిఏసి సమావేశానికి వస్తున్న ఎర్రబెల్లి

బిఏసి 10
సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం హాట్‌గానే జరిగింది. సమావేశం సమయంలో తెరాస ఎమ్మెల్యేలు హరీష్, ఈటెల టిడిపి ఎమ్మెల్యే గాలి ముచ్చట్లు

బిఏసి 11
సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం హాట్‌గానే జరిగింది. సమావేశం సమయంలో జూలకంటి, ఎర్రబెల్లి ముచ్చట్లు.

బిఏసి 12
సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం హాట్‌గానే జరిగింది. బిఏసి సమావేశానికి వస్తున్న జెపి

బిఏసి 13
సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం హాట్‌గానే జరిగింది. బిఏసి సమావేశం అనంతరం మాట్లాడుతున్న యెండల.

బిఏసి 14
సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం హాట్‌గానే జరిగింది. సమావేశం సమయంలో కాంగ్రెసు, టిడిపి నేతల ముచ్చట్లు.

బిఏసి 15
సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం హాట్‌గానే జరిగింది. సమావేశానికి వస్తున్న హరీష్, దామోదర.