సైకిల్‌పై బాబు: కార్లో బాలయ్య, వేణుమాధవ్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం సీమాంధ్రకు చెందిన పార్టీ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో రాజమండ్రి లోకసభ అభ్యర్థి మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రమాణ పత్రం చదివించారు.
మరోవైపు పార్టీ నేత, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్‌లు చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం సీమాంధ్రకు చెందిన పార్టీ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

చంద్రబాబు
ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో రాజమండ్రి లోకసభ అభ్యర్థి మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రమాణ పత్రం చదివించారు.

చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం కోసం వినూత్నంగా టిడిపి పార్టీ గుర్తు సైకిల్‌ను తయారు చేసిన దృశ్యం.

చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం కోసం వినూత్నంగా టిడిపి పార్టీ గుర్తు సైకిల్‌ను తయారు చేసిన దృశ్యం. సైకిల్‌ను పరిశీలిస్తున్న బాబు

చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం కోసం వినూత్నంగా టిడిపి పార్టీ గుర్తు సైకిల్‌ను తయారు చేసిన దృశ్యం. సైకిల్‌ను తొక్కుతున్న బాబు

చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం కోసం వినూత్నంగా టిడిపి పార్టీ గుర్తు సైకిల్‌ను తయారు చేసిన దృశ్యం. సైకిల్‌ను తొక్కుతూ విజయ చిహ్నం చూపుతున్న బాబు

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం హీరో, పార్టీ నేత నందమూరి బాలకృష్ణ కారులో వెళ్తున్న దృశ్యం.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్ కారులో వెళ్తున్న దృశ్యం.

చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి కారులో వెళ్తున్న దృశ్యం.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications