జగన్కు చేయిచ్చి, బాబుతో హ్యాండ్ కలిపారు(పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శాసన మండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో బుధవారం టీడీపీలో చేరుతున్నట్లు భాస్కర రామారావు ప్రకటించారు.
గతంలో టీడీపీలోనే ఉన్న బొడ్డు.. ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొడ్డు భాస్కర రామారావు సొంతగూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని ఎద్దేవా చేశారు.

టీడీపీలోకి జంప్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శాసన మండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!

Click it and Unblock the Notifications