గంటల్లో ఓయు చేంజ్: గంతులు, బందిస్తూ గర్ల్ (పిక్చర్స్)
హైదరాబాద్: రెండు రోజుల పాటు ఉద్రిక్తంగా కనిపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం రాత్రి సంబరాలు అంబరాన్ని అంటాయి. కేంద్ర మంత్రివర్గం హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలపడంతో విద్యార్థులు బాణసంచా కాల్చి, మిఠాయి పంచుకున్నారు.
గురవారం రాత్రి తెలంగాణవ్యాప్తంగా తెలంగాణవాదులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
బిజెపి, సిపిఐ నాయకులు మంత్రివర్గ ఆమోదాన్ని స్వాగతించారు. అదే సమయంలో బిజెపి శీతాకాల సమావేశంలోనే బిల్లు పెట్టాలని కోరుతూ, చివరి నిమిషం దాకా నమ్మలేమని చెప్పింది.

ఓయు 1
కేంద్ర మంత్రివర్గం హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలపడంతో ఓయు విద్యార్థులు బాణసంచా కాల్చి, మిఠాయి పంచుకున్నారు.

ఓయు 2
హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలపడంతో ఓయు విద్యార్థులు బాణసంచా కాల్చి, మిఠాయి పంచుకున్నారు.

ఓయు 3
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిన్నటి దాకా విద్యార్థులు రాయల తెలంగాణపై నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు సంబరంతో గంతులు వేశారు.

ఓయు 4
హైదరాబాదులోని ఓయులో నిన్నటి దాకా విద్యార్థులు రాయల తెలంగాణపై నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు సంబరంతో గంతులు వేశారు.

ఓయు 5
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బూరలు ఊదుతూ, తమ తమ విద్యార్థి సంఘాల జెండాలను ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నారు.

ఓయు 6
హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిన్నటి దాకా విద్యార్థులు రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళన ఉద్రిక్తతగా మారింది. ఇప్పుడు మిఠాయిలు పంచుకుంటున్నారు.

ఓయు 7
హైదరాబాదులోని ఓయులో నిన్నటి దాకా విద్యార్థులు రాయల తెలంగాణపై నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు సంబరంతో గంతులు వేశారు.

ఓయు 8
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థినీ, విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. నిలబడిన యువతి సంబరాన్ని కెమెరాలో బంధిస్తున్న దృశ్యం.

ఓయు 9
ఓయులో తెలంగాణ విద్యార్థినీ, విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. నిలబడిన యువతి సంబరాన్ని కెమెరాలో బంధిస్తున్న దృశ్యం.

ఓయు 10
కేంద్ర మంత్రివర్గం హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలపడంతో ఓయు విద్యార్థులు బైక్ పైన వెళ్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న దృశ్యం.

ఓయు 11
నిన్నటి వరకు రెండు రోజుల పాటు ఉద్రిక్తంగా కనిపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం రాత్రి సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఓయు 12
కేంద్ర మంత్రివర్గం హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలపడంతో ఓయు విద్యార్థులు పిడమర్తి రవికి మిఠాయి తినిపిస్తున్న దృశ్యం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications