బ్రిటిష్,కెనడా ప్రతినిధులతో బాబు, కెసిఆర్ బిజీ(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం బిజీబిజీగా గడిపారు.
సోమవారం మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇండియాలో గల కెనడా హైకమిషనర్ స్టివార్ట్ జి బెక్‌తో భేటీ అయ్యారు.
టీసీఎస్ చైర్మన్ రామదురైతోను, బ్రిటిష్ హైకమిషనర్ జేమ్స్ బెవాన్‌తోను ఇలా పలువురితో భేటీ అవుతూ బిజీగా గడిపారు. అంతకుముందు అసెంబ్లీకి కూడా హాజరయ్యారు.

రాధామోహన్ సింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం బయటకు వస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్.

రాధామోహన్ సింగ్
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌కు పుష్పగుచ్ఛం, జ్ఞాపికను ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

స్టివార్ట్ జి బెక్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఇండియాలో గల కెనడా హైకమిషనర్ స్టివార్ట్ జి బెక్‌తో భేటీ అయ్యారు.

స్టివార్ట్ జి బెక్
ఇండియాలో గల కెనడా హైకమిషనర్ స్టివార్ట్ జి బెక్‌కు పుష్పగుచ్ఛం, జ్ఞాపిక ఇచ్చి.. శాలువాతో సన్మానిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

స్టివార్ట్ జి బెక్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఇండియాలో గల కెనడా హైకమిషనర్ స్టివార్ట్ జి బెక్‌తో భేటీ అయ్యారు.

టీసీఎస్ రామదురై
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టీసీఎస్ చైర్మన్ రామదురై భేటీ అయిన దృశ్యం.

టీసీఎస్ రామదురై
టీసీఎస్ చైర్మన్ రామదురైకి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానిస్తున్న టిడిపి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

టీసీఎస్ రామదురై
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టీసీఎస్ చైర్మన్ రామదురై భేటీ అయిన దృశ్యం.

జేమ్స్ బెవాన్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన బ్రిటిష్ హైకమిషనర్ జేమ్స్ బెవాన్, ఇతరులు.

జేమ్స్ బెవాన్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన బ్రిటిష్ హైకమిషనర్ జేమ్స్ బెవాన్.

జేమ్స్ బెవాన్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన బ్రిటిష్ హైకమిషనర్ జేమ్స్ బెవాన్, ఇతరులు.

జేమ్స్ బెవాన్
బ్రిటిష్ హైకమిషనర్ జేమ్స్ బెవాన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానిస్తున్న టిడిపి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానిస్తున్న దృశ్యం.

కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తదితరులతో భేటీ అయిన దృశ్యం.

జేమ్స్ బెవాన్
తెరాస అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సోమవారం బ్రిటిష్ హైకమిషనర్ జేమ్స్ బెవాన్ భేటీ అయ్యారు.

జేమ్స్ బెవాన్
తెరాస అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సోమవారం బ్రిటిష్ హైకమిషనర్ జేమ్స్ బెవాన్ తదితరులు భేటీ అయ్యారు.

స్టివార్ట్ జి బెక్
తెరాస అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సోమవారం ఇండియాలో గల కెనడా హైకమిషనర్ స్టివార్ట్ జి బెక్‌తో భేటీ అయ్యారు.

స్టివార్ట్ జి బెక్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సోమవారం ఇండియాలో గల కెనడా హైకమిషనర్ స్టివార్ట్ జి బెక్‌తో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications