బాబు బిజీ, సునీతకు యువతి పుష్పగుచ్ఛం (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
బుధవారం ఎస్ఎల్‌బీసీ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్షలు జరిపారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి లబ్ధి చేకూరేలా చూడాలని అధికాలకు సూచించారు.
రైతులకు కూలీ ఖర్చులు తగ్గేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయానికి వచ్చే ఉపాధి కూలీలకు వేతనం పెంచాలని నిర్ణయించారు. రైతు పరిస్థితులను వివరిస్తూ ఆర్బీఐకి లేఖ రాస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆంధ్రా బ్యాంకు చైర్మన్, మంత్రులు యనమల రామకృష్ణుడు తదితరులతో రైతు రుణమాఫీ పైన చర్చించారు.

పి నారాయణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పండితులు ఆయనను ఆశీర్వదించారు.

పి నారాయణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫైలు పైన సంతకం చేస్తున్న దృశ్యం.

పి నారాయణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫైలు పైన సంతకం చేస్తున్న దృశ్యం.

పి నారాయణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విజయ సంకేతం చూపుతున్న దృశ్యం.

గంటా
ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఫైలుపై సంతకం పెడుతున్న దృశ్యం.

గంటా
ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపిన ఉద్యోగులు.

సునీత
ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఫైలు పైన సంతకం పెడుతున్న దృశ్యం.

సునీత
ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపిన ఉద్యోగులు.

సునీత
ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలుపుతున్న ఉద్యోగులు












Click it and Unblock the Notifications