బాబుకు కోట్లాది రూపాయల చెక్కులు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడును మంగళవారం నాడు పలువురు ప్రముఖులు కలిశారు. ఆయనకు చెక్కులు అందజేశారు.
ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెనీ, ఎస్బీఐ, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ తదితర సంస్థలు బుధవారం చెక్కులు అందించాయి.
మంగళవారం నాడు ప్రముఖ తెలుగు సినీ హీరోలు గోపీచంద్, నారా రోహిత్ తదితరులు చంద్రబాబుకు చెక్కులు అందించిన విషయం తెలిసిందే.

చెక్కు
ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెనీ సీఎండీ సక్సెనా బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.1 కోటి చెక్కును అందజేశారు.

చెక్కు
ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెనీ సీఎండీ సక్సెనా బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.1 కోటి చెక్కును అందజేశారు.

చెక్కు
ఎస్బీఐకి చెందిన సత్య కుమార్ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్ల చెక్కును అందిస్తున్న దృశ్యం.

చెక్కు
ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ పుండరీకం బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు రూ.43,65, 740 చెక్కు ఇస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications