చిల్డ్రన్స్ డే: మనసును దోచిన చిన్నారులు (పిక్చర్స్)
హైదరాబాద్: బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిండర్ గార్డెన్స్ పాఠశాల విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా సతీమణి తదితరులు పాల్గొన్నారు. నగరంలో 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని లలిత కళా తోరణంలో అంగరంగ వైభవంగా 18వ బాలల దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మనీష్ తివారీ, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, గుల్జార్, రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు. శుక్రవారం నుండి నగరంలో ఏర్పాటు చేసిన వివిధ థియేటర్లలో పిల్ల కోసం సినిమాలను ప్రదర్శిస్తారు.

బాలలు 1
బాలల దినోత్సవం సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్ర పటం ముందు జ్యోతి ప్రజ్వలన చేస్తూ...

బాలలు 2
బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన పలువురు మహిళలు కూర్చున్న దృశ్యం.

బాలలు 3
రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో పద్దెనిమిదవ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

బాలలు 4
గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని లలిత కళా తోరణంలో అంగరంగ వైభవంగా 18వ బాలల దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు.

బాలలు 5
బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులతో కేకు కట్ చేయిస్తున్న దృశ్యం.

బాలలు 6
రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో పద్దెనిమిదవ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

బాలలు 7
రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో పద్దెనిమిదవ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

బాలలు 8
బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిండర్ గార్డెన్స్ పాఠశాల విద్యార్థులు అలరించారు.

బాలలు 9
బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిండర్ గార్డెన్స్ పాఠశాల విద్యార్థులు అలరించారు.

Click it and Unblock the Notifications