జనసేనపై గవర్నర్‌తో చిరు, పవన్ దిష్టిబొమ్మ (పిక్చర్స్)

హైదరాబాద్: కాంగ్రెస్ కో హఠావో.. దేశ్ కో బచావో అన్న టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కాంగ్రెసు పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

విశాఖపట్నంలో కాంగ్రెసు పార్టీ నాయకులు పవర్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా, కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

రాష్ట్ర గర్నర్ నరసింహన్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు... పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది.

పవన్

పవన్

కాంగ్రెస్ కో హఠావో.. దేశ్ కో బచావో అన్న టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కాంగ్రెసు పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

విశాఖపట్నంలో కాంగ్రెసు పార్టీ నాయకులు పవర్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా, కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

చిరు

చిరు

రాష్ట్ర గర్నర్ నరసింహన్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శనివారం భేటీ అయ్యారు. గవర్నర్‌కు చిరు పుష్పగుచ్ఛం ఇచ్చారు.

చిరంజీవి

చిరంజీవి

చిరు, గవర్నర్ భేటీలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు... పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+