గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లల వ్యాఖ్య:ఎమ్మెల్యేలకి బాబు హెచ్చరిక(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: పిల్లల తెలివితేటలను చూస్తుంటే భవిష్యత్‌లో వారు రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తే ఎక్కడ తమ రాజకీయ మనుగడకు ముప్పు వస్తుందోనని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భయపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వుతూ అన్నారు.

బడి పిలుస్తోంది కార్యక్రమం సందర్భంగా పిల్లలు చేసిన ప్రసంగాలకు చంద్రబాబు ముగ్దులయ్యారు. పట్టణంలోని జూనియర్‌ కళాశాల ఆవరణలో బుధవారం జరిగిన బడిపిలుస్తోంది

కార్యక్రమంలో సభా వేదికపై చంద్రబాబు సమక్షంలో పలువురు విద్యార్థులు మైక్‌ పట్టుకొని తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. ప్రస్తుత విద్యావిధానంపై పలువురు విద్యార్థులు మాట్లాడిన తీరును చంద్రబాబు మెచ్చుకున్నారు. బుధవారం చంద్రబాబు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

బడి పిలుస్తోంది

బడి పిలుస్తోంది

8వ తరగతి విద్యార్థి చంద్రబాబు సమక్షంలో మాట్లాడుతూ తాను డాక్టర్‌గా అవ్వాలన్నదే లక్ష్యమని, పేదలందరికి ఉచిత వైద్యం చేస్తానన్నారు.

బడి పిలుస్తోంది

బడి పిలుస్తోంది

గీతాంజలి స్కూల్‌ విద్యార్థి శివకృష్ణ మాట్లాడుతూ బడికి వెళ్లాల్సిన పిల్లలు బజార్ల వెంట తిరుగుతున్నారు.. కళ్లెదుటే వారిని చూస్తుంటే గుండె రగిలిపోతుంది.. బాధగా ఉందని ఆవేదనతో చెప్పారు.

బడి పిలుస్తోంది

బడి పిలుస్తోంది

సమాజంలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై ఆవేశంతో మాట్లాడారు. విద్యార్థులకు పుస్తకాల సంఖ్య పెరిగిందని స్కూల్‌ బ్యాగ్‌లను గోతాలుగా మోపిస్తున్నారని ఆవేదనతో చెప్పాడు.

బడి పిలుస్తోంది

బడి పిలుస్తోంది

మరో విద్యార్థి మాట్లాడుతూ ఐపీఎస్‌ చదివి పోలీస్‌ ఉద్యోగం చేస్తానని, సమాజంలోని రౌడీయిజాన్ని అణచివేస్తానని, అవినీతికి పాల్పడే నేతలను సైతం వదిలేది లేదని ఆవేశంగా చెప్పాడు.

బడి పిలుస్తోంది

బడి పిలుస్తోంది

గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి మల్లెల పూర్ణిమ తొలుత తన ప్రసంగంలో సీఎంను పొగడ్తలతో ముంచెత్తి చెబుతుండగా భవిష్యత్‌లో రాజకీయ నాయకురాలివి అవుతావా అంటూ సీఎం చమత్కరించారు.

బడి పిలుస్తోంది

బడి పిలుస్తోంది

పిల్లల ప్రసంగాలను ఆసక్తిగా విన్న సీఎం పిల్లలను చూస్తే అగ్గి పిడుగుల్లా తయారయ్యారు. వయసుకు మించి పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

బడి పిలుస్తోంది

బడి పిలుస్తోంది

సీనియర్‌ పొలిటీషియన్‌ కన్నా పిల్లలు మిన్నగా కనిపిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో రాజకీయాల్లో పిల్లలు పోటీకి వస్తారేమోనని ఎమ్మెల్యేలు సైతం భయపడుతున్నారన్నారు.

బడి పిలుస్తోంది

బడి పిలుస్తోంది

మున్ముందు బాగా పని చేస్తే రాజకీయాల్లో ఉంటారు.. లేకపోతే స్వచ్ఛందంగా రాజకీయ రిటైర్మెంట్‌ తీసుకోవాలంటూ ఎమ్మెల్యేలనుద్దేశించి చమత్కారంగా సీఎం వ్యాఖ్యానించారు.

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్ద బాబుకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్ద బాబుకు స్వాగతం పలుకుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్ద బాబుకు స్వాగతం పలుకుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్ద బాబుకు స్వాగతం పలుకుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్ద నుండి భద్రత నడుమ వస్తున్న బాబు

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్ద నుండి భద్రత నడుమ వస్తూ మాట్లాడుతున్న బాబు

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్ద నుండి భద్రత నడుమ వస్తూ మాట్లాడుతున్న బాబు

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి కార్యక్రమంలో...

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్టాల్స్‌లో చంద్రబాబు.

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొక్కలు నాటుతూ బాబు.

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో బాబు...

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినుకొండలో రోడ్డు షో...

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినుకొండలో కాన్వాయ్‌తో వెళ్తూ..

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వినుకొండలో కాన్వాయ్‌తో వెళ్తూ..

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శావల్యాపురం జన్మభూమి కార్యక్రమంలో..

చంద్రబాబు

చంద్రబాబు

బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శావల్యాపురం జన్మభూమి కార్యక్రమంలో..

English summary
Photos of AP CM Chandrababu Naidu visited Guntur District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X