దత్తాత్రేయ అలయ్ బలయ్: కవిత హల్‌చల్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా పాల్గొన్నారు.
అలయ్ బలయ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ తీపి, బొమ్మడాయిలు వంటి కారం, మసాల వంటల గుమగుమలు, తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దాలయిన గంగిరెద్దులు, చిందు-యక్షగానం, బతుకమ్మ, బోనాలు, ఒగ్గు, బుర్ర కథలు, జానపద గేయాలు, ఆట-పాటలతో జల విహార్ ఆదివారం హోరెత్తింది.

అలయ్ బలయ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ఏర్పాటు చేశారు.

అలయ్ బలయ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ఏర్పాటు చేశారు.

అలయ్ బలయ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ ఏర్పాటు చేశారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో సాయిబాబా రూపంలో..

అలయ్ బలయ్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications