సంతకం చేసిన దేవినేని, ముద్దుపెట్టిన సునీత!(పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు కృష్ణా జిల్లా నందిగామలో ఆయన మాట్లాడారు. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల రైతులు, రైతు ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, ప్రజానీకం అందరికీ అందుబాటులో ఉండేందుకు ఈ నెల 22న విజయవాడలో క్యాంప్ కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

రైతు రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో రుణమాఫీలు ఏవిధంగా జరిగాయి, ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించనున్నారన్నారు.

ఇతర రంగాల్లో పెద్దఎత్తున రుణమాఫీలు జరుగుతుండగా రైతులు చేసిన తప్పేమిటన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతిని ఉన్నారని, వారికి తప్పక న్యాయం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి దీనిపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తున్నారని, రుణమాఫీ చేయడంతో పాటు కొత్త రుణాలు ఇప్పించి రైతులను ఆదుకోనున్నారన్నారు.

దేవినేని

దేవినేని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు.

దేవినేని

దేవినేని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు.

దేవినేని

దేవినేని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు.

దేవినేని

దేవినేని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం సచివాలయంలో బాధ్యతలను స్వీకరించారు.

పరిటాల సునీత

పరిటాల సునీత

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పరిటాల సునీత బుధవారం సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంతకం పెట్టాలని సూచిస్తున్న దృశ్యం.

పరిటాల సునీత తనయుడు శ్రీరామ్

పరిటాల సునీత తనయుడు శ్రీరామ్

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పరిటాల సునీత బుధవారం సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తల్లిని అప్యాయంగా దగ్గరకు తీసుకున్న శ్రీరాం.

పరిటాల సునీత తనయుడు శ్రీరామ్

పరిటాల సునీత తనయుడు శ్రీరామ్

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పరిటాల సునీత బుధవారం సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తల్లిని అప్యాయంగా దగ్గరకు తీసుకున్న సమయంలో అప్యాయంగా కొడుకుతో సునీత.

పరిటాల సునీత

పరిటాల సునీత

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పరిటాల సునీత బుధవారం సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సునీత ప్రేమతో కొడుకును ముద్దాడుతూ...

పరిటాల సునీత

పరిటాల సునీత

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పరిటాల సునీత బుధవారం సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సునీత ప్రేమతో తనయను ముద్దాడుతూ...

పరిటాల సునీత

పరిటాల సునీత

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పరిటాల సునీత బుధవారం సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సునీత మిఠాయి తినిపిస్తున్న దృశ్యం.

నారాయణ

నారాయణ

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా డాక్టర్ పి నారాయణ బుధవారం సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వేదపండితు ఆశీర్వాదం.

గంటా

గంటా

ఆంధ్రప్రదేశ్ మంత్రిగా గంటా శ్రీనివాస రావు బుధవారం సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వేదపండితు ఆశీర్వాదం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+