చీరకట్టు సొగసు పట్టు, లంగా వోణీలోను... (పిక్చర్స్)

హైదరాబాద్: సికింద్రాబాదులోని దీవాన్ బహదూర్ పద్మారావు మహిళా డిగ్రీ కళాశాలలో ఎత్నిక్ డే ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులతో విద్యార్థినీలు ఆఖట్టుకున్నారు.

విభిన్న రకాల దుస్తులను, అందరినీ ఆకర్షించే చీరలు ధరించి అబ్బురపరిచారు. విభిన్న సంస్కృతులు పలువురికి తెలియజేసే విధంగా ముస్తాబయ్యారు.

సికింద్రాబాదులోని దీవాన్ బహదూర్ పద్మారావు మొదలియార్ కళాశాలలో ఈ వేడుక జరిగింది. ఆటా పాటలతో విద్యార్థినీలు అలరించారు.

చీరకట్టులో...

చీరకట్టులో...

సికింద్రాబాదులోని దీవాన్ బహదూర్ పద్మారావు మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ఎత్నిక్ డేలో చీరకట్టుతో విద్యార్థినులు అలరించారు.

లంగా వోణీలో...

లంగా వోణీలో...

సికింద్రాబాదులోని దీవాన్ బహదూర్ పద్మారావు మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ఎత్నిక్ డేలో లంగా వోణీతో ఆకట్టుకున్న పలువురు విద్యార్థినులు.

చీరకట్టు

చీరకట్టు

సికింద్రాబాదులోని దీవాన్ బహదూర్ పద్మారావు మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ఎత్నిక్ డేలో చీరకట్టుతో విద్యార్థినులు అలరించారు.

ఆధునిక వస్త్రధారణ

ఆధునిక వస్త్రధారణ

విభిన్న రకాల దుస్తులను, అందరినీ ఆకర్షించే చీరలు ధరించి అబ్బురపరిచారు. విభిన్న సంస్కృతులు పలువురికి తెలియజేసే విధంగా ముస్తాబయ్యారు.

ఆధునికం

చీర

చీర

సికింద్రాబాదులోని దీవాన్ బహదూర్ పద్మారావు మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ఎత్నిక్ డేలో చీరకట్టుతో విద్యార్థినులు అలరించారు.

లంగా వోణీ

లంగా వోణీ

సికింద్రాబాదులోని దీవాన్ బహదూర్ పద్మారావు మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ఎత్నిక్ డేలో లంగా వోణీతో ఆకట్టుకున్న పలువురు విద్యార్థినులు.

యువతులు 1

యువతులు 1

సికింద్రాబాదులోని దీవాన్ బహదూర్ పద్మారావు మహిళా డిగ్రీ కళాశాలలో ఎత్నిక్ డే ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులతో విద్యార్థినీలు ఆఖట్టుకున్నారు.

యువతులు 2

యువతులు 2

విభిన్న రకాల దుస్తులను, అందరినీ ఆకర్షించే చీరలు ధరించి అబ్బురపరిచారు. విభిన్న సంస్కృతులు పలువురికి తెలియజేసే విధంగా ముస్తాబయ్యారు.

అమ్మాయి

అమ్మాయి

సికింద్రాబాదులోని దీవాన్ బహదూర్ పద్మారావు మొదలియార్ కళాశాలలో ఈ వేడుక జరిగింది. ఆటా పాటలతో విద్యార్థినీలు అలరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+