వర్మ సహా.. వీరి దిష్టిబొమ్మలు దగ్ధం ఇలా.. (పిక్చర్స్)

హైదరాబాద్: గణేషుడి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన వివిధ పార్టీలు, పలు సంఘాలు, స్వచ్చంధ సంస్థలు మండిపడుతున్నాయి. వర్మ పైన పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ చౌరస్తాలో రామ్ గోపాల్ వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

వర్మ పైన కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్మ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.

 భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ

రామ్ గోపాల్ వర్మ దిష్టిబొమ్మతో పాటు యాంటీ హిందూ మీడియా, హెచ్ఎండీఏ, పీసీబీల దిష్టిబొమ్మలను కూడా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ దగ్ధం చేసింది.

 భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ

గణేషుడి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన వివిధ పార్టీలు, పలు సంఘాలు, స్వచ్చంధ సంస్థలు మండిపడుతున్నాయి. వర్మ పైన పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ

వర్మ పైన కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్మ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+