హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చానళ్ల బ్యాన్: జర్నలిస్టులను ఎత్తుకెళ్లారు! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఆందోళనకు దిగిన జర్నలిస్టులపై పోలీసులు జరిపిన లాఠీచార్జికి నిరసనగా బుధవారం హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఖమ్మం జిల్లాలోని జడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలంటూ వినతిపత్రం అందించారు. అనంతరం ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్న జర్నలిస్టులు ఇలంబరిదికి వినతిపత్రం అందించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిరంకుశ వైఖరని, మీడియాపై అనుసరిస్తున్న వైఖరిని మధిర ఎమ్మెల్యే భట్టివిక్రమార్క, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, తాటి వెంకటేశ్వర్లు విమర్శించారు.

మహిళా జర్నలిస్టుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవిరెడ్డి విజితా రెడ్డి డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌, వరంగల్, మెదక్, నల్గొండ తదితర జిల్లాల్లోను ఆందోళనలు చేపట్టారు. కాగా, రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లాలో కేసీఆర్ మీడియా పైన చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే.

జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టుల నిరసన

తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను నిలిపివేసినందుకు నిరసనగా రాజ్ భవన్ ఎదుట ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యం.

జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టుల నిరసన

తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను నిలిపివేసినందుకు నిరసనగా రాజ్ భవన్ ఎదుట ఆందోళన చేస్తున్న సందర్భంలో మాట్లాడుతున్న ఓ జర్నలిస్టు.

తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను నిలిపివేసిందని, గవర్నర్ సాబ్ కొద్దిగా పట్టించుకోవాలని కోరుతూ రాజ్ భవన్ ఎదుట జర్నలిస్టుల ఆందోళన.

జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టుల నిరసన

తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను నిలిపివేసినందుకు నిరసనగా రాజ్ భవన్ ఎదుట ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యం.

జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టుల నిరసన

తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను నిలిపివేసినందుకు నిరసనగా రాజ్ భవన్ ఎదుట ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యం.

జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టుల నిరసన

తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను నిలిపివేసినందుకు నిరసనగా రాజ్ భవన్ ఎదుట ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యం.

జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టుల నిరసన

తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను నిలిపివేసిందని, గవర్నర్ సాబ్ కొద్దిగా పట్టించుకోవాలని కోరుతూ రాజ్ భవన్ ఎదుట జర్నలిస్టుల ఆందోళన.

జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టుల నిరసన

పత్రికా స్వేచ్ఛను హరించవద్దని, మీడియా గొంతు నొక్కవద్దని అఖిల భారత హైందవ ఎలక్ట్రానికి జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా.

జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టుల నిరసన

తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను నిలిపివేసినందుకు నిరసనగా రాజ్ భవన్ ఎదుట ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను అడ్డుకుంటున్న పోలీసులు.

English summary
ABN, TV-9 electronic media journalists staging dharna against ban on TV-9, ABN at Raj Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X