టి ప్రజల భవితవ్యం.. ఇప్పుడు వారి చేతుల్లో! (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో బుధవారం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పది జిల్లాల్లో పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ సహా, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
మంగళవారం ఎన్నికల సిబ్బంది ఈవిఎంలతో పాటు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరుతున్నారు.

ఈవిఎం
తెలంగాణ ప్రాంతంలో బుధవారం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పది జిల్లాల్లో పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.

కాగా, తెలంగాణలో బుధవారం జరుగనున్న ఎన్నికల పర్యవేక్షణకు 14 మంది ఐపిఎస్‌లను నియమిస్తూ డిజిపి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈవిఎం
తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక ఐపిఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ - గోవింద్ సింగ్, వేణు గోపాలకృష్ణ, బివి శ్రీనివాస్ రావు, హైదరాబాద్ సౌత్ - వినయ్‌రంజన్ రే, సైబరాబాద్ - వెంకటేశ్వర రావు, వరంగల్ జోన్ - తుషార్ త్రిపాఠి, వరంగల్ - సిఎస్ఆర్‌కెఎల్ఎన్ రాజు, మెదక్ - శ్రీకాంత్, కరీంనగర్ - చంద్రశేఖర్ రెడ్డి, రంగారెడ్డి - రవిచంద్ర, నల్గొండ - వెంకట్రామి రెడ్డి, ఆదిలాబాద్ - రాజేష్ కుమార్, మహబూబ్‌నగర్ - త్రివిక్రమ్ వర్మలను నియమించారు.

ఈవిఎం
ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మావోయిస్టులు విధ్యంసం సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీంలు సంచరిస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈవిఎం
దీంతో ఈ మూడు జిల్లాల పోలీసులను డిజిపి కార్యాలయం అప్రమత్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూబింగ్ కొనసాగిస్తున్నారు.

ఈవిఎం
గ్రే హౌండ్స్ బలగాల కూంబింగ్‌తో పాటు, మావోయిస్టుల ఆపరేషన్స్‌లో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులను రక్షణ కోసం రంగంలోకి దింపారు.

ఈవిఎం
మహారాష్ట్రలోని గడ్జిరోలి ప్రాంతం, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈవిఎం
పోలింగ్ కేంద్రాల పైన లేక రాజకీయ నాయకులను టార్గెట్ చేసి మావోయిస్టులు దాడులకు దిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

ఈవిఎం
తెలంగాణ ప్రాంతంలో బుధవారం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పది జిల్లాల్లో పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఈవిఎం
హైదరాబాద్ సహా, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

ఈవిఎం
మంగళవారం ఎన్నికల సిబ్బంది ఈవిఎంలతో పాటు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరుతున్నారు.

ఈవిఎం
కాగా, తెలంగాణలో బుధవారం జరుగనున్న ఎన్నికల పర్యవేక్షణకు 14 మంది ఐపిఎస్‌లను నియమిస్తూ డిజిపి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈవిఎం
ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మావోయిస్టులు విధ్యంసం సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీంలు సంచరిస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈవిఎం
దీంతో ఈ మూడు జిల్లాల పోలీసులను డిజిపి కార్యాలయం అప్రమత్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూబింగ్ కొనసాగిస్తున్నారు.

ఈవిఎం
గ్రే హౌండ్స్ బలగాల కూంబింగ్‌తో పాటు, మావోయిస్టుల ఆపరేషన్స్‌లో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులను రక్షణ కోసం రంగంలోకి దింపారు.

ఈవిఎం
మహారాష్ట్రలోని గడ్జిరోలి ప్రాంతం, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈవిఎం
పోలింగ్ కేంద్రాల పైన లేక రాజకీయ నాయకులను టార్గెట్ చేసి మావోయిస్టులు దాడులకు దిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

Click it and Unblock the Notifications