బాబుకు ఫేస్‌బుక్ డైరెక్టర్, రాజధానిపై టూర్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గురువారంనాడు ఫేస్‌బుక్ డైరెక్టర్ అంఖీదాస్‌తో లేక్ వ్యూ అతిథి గృహంలో భేటీ అయ్యారు.
ఏపీలోని మహిళా సంఘాల కార్యకలాపాలు, వారు తయారు చేస్తున్న ఉత్పత్తుల అమ్మకాలకు ఫేస్‌బుక్‌ను వేదిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. వారంలో దీనికి సంబంధించిన ప్రణాళికను ఫేస్‌బుక్ రూపొందించి సమర్పించనుంది.
సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ శాఖలు మరింత క్రియాశీలకంగా ఉండాలని ఈ సందర్భంగా అంఖిదాస్ సూచించారు. పథకాల అమలులో ఫేస్‌బుక్ వంటి మాధ్యమాలను వినియోగించుకుంటే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం సులువు అవుతుందన్నారు.

చంద్రబాబు
చంద్రబాబుతో ఫేస్‌బుక్ డైరెక్టర్ అంఖీదాస్ గురువారం సమావేశమయ్యారు. నెట్, సామాజిక మాధ్యమం వినియోగంలో మహిళల పాత్ర చాలా తక్కువగా ఉందని, దీనిని పెంచాలన్నది తమ లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్లో అభిప్రాయ వ్యక్తీకరణ విషయంలో నిబంధనలు కఠినంగా ఉన్నాయని, వీటిని సరళీకరించేలా చూడటంలో చొరవ తీసుకోవాలని ఆమె బాబును కోరారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు లేక్ వ్యూ అతిథి గృహంలో దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు లేక్ వ్యూ అతిథి గృహంలో దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం నాడు లేక్ వ్యూ అతిథి గృహంలో వడ్డెర సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం నాడు లేక్ వ్యూ అతిథి గృహంలో వడ్డెర సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గురువారం నాడు లేక్ వ్యూ అతిథి గృహంలో వడ్డెర సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం నాడు లేక్ వ్యూ అతిథి గృహంలో పలువురు సామాన్య ప్రజలు కలుసుకొని బాధలు చెప్పుకుంటున్న దృశ్యం.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం నాడు లేక్ వ్యూ అతిథి గృహంలో పలువురు సామాన్య ప్రజలు కలుసుకొని వినతిపత్రం ఇస్తున్న దృశ్యం.

నారాయణ
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని కమిటీ చండీగఢ్ పర్యటన సందర్భంగా అక్కడి పట్టణాభివృద్ధి శాఖ అధికారుల సమక్షంలో నగరంలో పేరుగాంచిన సుక్నా కొలనును పరిశీలిస్తున్న దృశ్యం.

నారాయణ
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని కమిటీ చండీగఢ్ పర్యటన సందర్భంగా అక్కడి పట్టణాభివృద్ధి శాఖ అధికారుల సమావేశమైన దృశ్యం.

నారాయణ
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని కమిటీ గురువారం నాడు చత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌లో పర్యటించారు. అక్కడి రహదారుల నిర్మాణ ప్రమాణాలను వివరిస్తున్న అధికారులు.

నారాయణ
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని కమిటీ గురువారం నాడు చత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌లో పర్యటించారు. అక్కడి భూగర్భ కేబుల్ నెట్ వర్క్ గురించి వివరిస్తున్న అధికారులు.

నారాయణ
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో రాజధాని కమిటీ గురువారం నాడు చత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌లో పర్యటించారు.












Click it and Unblock the Notifications