అసెంబ్లీలో జగన్‌పార్టీ ఇలా, ఇదిగో..శోభ పేరేది?(పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు మొత్తం ఐదురోజుల పాటు జరగనున్నాయి.

తొలి రోజు ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణ స్వామి నాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపి సభ వాయిదా పడనుంది.

20వ తేదీన స్పీకర్ ఎన్నిక, 21న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉంటుంది. సభ తిరిగి 23న ప్రారంభమవుతుంది. ఆ రోజు గవర్నర్ ప్రసంగానికి సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తారు. చివరి రోజైన 24వ తేదీన సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీ వద్ద భద్రత.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సిఎస్‌ను కలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పరిశీలించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పరిశీలించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పరిశీలించి వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీ వద్ద భద్రత.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద తనిఖీలు.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పరిశీలించిన అనంతరం మాట్లాడుతున్న చెవిరెడ్డి.

అసెంబ్లీ

అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశాలు గురువారం మధ్యాహ్నం 11.52 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో నివాళులు అర్పించే వారి లిస్టులో తంగిరాల పేరు ఉందని, శోభా నాగిరెడ్డి పేరు లేదని చూపుతున్న చెవిరెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+