లక్షల వాచ్: ముద్దుగుమ్మ చేతిలో ముత్యాలు(పిక్చర్స్)

హైదరాబాద్: హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటి షామిలి శుక్రవారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

దేశంలోని వంద జువెల్లరీ సంస్థలు పాల్గొంటున్న ఈ షోలో ఐదువేల ప్రత్యేకమైన ఆభరణాలు, లగ్జరీ ఆర్టికల్స్ కలెక్టర్ల కోసం ఖరీదైన ఆభరణాలు, అరుదైన డిజైన్లో మరో ప్రత్యేకత.

ఈ ప్రదర్సన ఈ నెల ఇరవయ్యవ తేదీ వరకు కొనసాగుతుంది. కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే ముత్యాలు పొదిగిన ఆభరణాలు, వజ్రాల నగలు, రంగురంగుల రత్నాలు హైటెక్స్‌లోని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి.

హైటెక్స్ 1

హైటెక్స్ 1

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటి షామిలి శుక్రవారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

హైటెక్స్ 2

హైటెక్స్ 2

దేశంలోని వంద జువెల్లరీ సంస్థలు పాల్గొంటున్న ఈ షోలో ఐదువేల ప్రత్యేకమైన ఆభరణాలు, లగ్జరీ ఆర్టికల్స్ కలెక్టర్ల కోసం ఖరీదైన ఆభరణాలు, అరుదైన డిజైన్లో మరో ప్రత్యేకత.

హైటెక్స్ 3

హైటెక్స్ 3

ప్రదర్శనలో కొలువుదీరిన బ్రిగెట్ లగ్జరీ వాచ్. ధీని ఖరీదు రూ.35 లక్షలు. 18 క్యారెట్స్ బంగారంతో తయారు చేసిన ఈ వాచీ లోపల, బయట వజ్రాలతో అలంకరించారు.

హైటెక్స్ 4

హైటెక్స్ 4

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటి షామిలి శుక్రవారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

హైటెక్స్ 5

హైటెక్స్ 5

ప్రదర్శనలో కొలువుదీరిన బంగారు పూత రుద్రాక్ష మాలలు. వీటి ధర రెండు వందల రూపాయల నుండి మూడువేల రూపాయల వరకు ఉంది.

హైటెక్స్ 6

హైటెక్స్ 6

దేశంలోని వంద జువెల్లరీ సంస్థలు పాల్గొంటున్న ఈ షోలో ఐదువేల ప్రత్యేకమైన ఆభరణాలు, లగ్జరీ ఆర్టికల్స్ కలెక్టర్ల కోసం ఖరీదైన ఆభరణాలు, అరుదైన డిజైన్లో మరో ప్రత్యేకత.

హైటెక్స్ 7

హైటెక్స్ 7

ప్రదర్శనలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ. దీనిని ఢిల్లీకి చెందిన డికె సంస్థ డిజైన్ చేసింది. పొర్సెలిన్‌తో తయారు చేశారు. రంగుల కోసం స్టెర్లింగ్ సిల్వర్‌ను ఉపయోగించారు. ప్రెషియస్ స్టోన్సుతో ప్రత్యేకంగా అలంకరించిన ధీని ధర రూ.2.5 లక్షలు.

హైటెక్స్ 8

హైటెక్స్ 8

ఈ ప్రదర్సన ఈ నెల ఇరవయ్యవ తేదీ వరకు కొనసాగుతుంది. కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే ముత్యాలు పొదిగిన ఆభరణాలు, వజ్రాల నగలు, రంగురంగుల రత్నాలు హైటెక్స్‌లోని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి.

హైటెక్స్ 9

హైటెక్స్ 9

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌లో బంగారు పేకలు కొలువుదీరాయి. వీటి ఖరీదు రూ.3750 వరకు ఉంది.

హైటెక్స్ 10

హైటెక్స్ 10

హైదరాబాదులోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌లో బంగారు పేకలు కొలువుదీరాయి. వీటి ఖరీదు రూ.3750 వరకు ఉంది.

హైటెక్స్ 11

హైటెక్స్ 11

ప్రదర్సనలో బంగారు గిన్నె, సాసరు, గాజు, ప్యూర్ బంగారంతో రూపొందించారు. గిన్నె ధర రూ.5000, సాసరు ధర రూ.6000గా ఉంది.

హైటెక్స్ 12

హైటెక్స్ 12

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటి షామిలి శుక్రవారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

హైటెక్స్ 13

హైటెక్స్ 13

ఈ ప్రదర్సన ఈ నెల ఇరవయ్యవ తేదీ వరకు కొనసాగుతుంది. కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే ముత్యాలు పొదిగిన ఆభరణాలు, వజ్రాల నగలు, రంగురంగుల రత్నాలు హైటెక్స్‌లోని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి.

హైటెక్స్ 14

హైటెక్స్ 14

దేశంలోని వంద జువెల్లరీ సంస్థలు పాల్గొంటున్న ఈ షోలో ఐదువేల ప్రత్యేకమైన ఆభరణాలు, లగ్జరీ ఆర్టికల్స్ కలెక్టర్ల కోసం ఖరీదైన ఆభరణాలు, అరుదైన డిజైన్లో మరో ప్రత్యేకత.

హైటెక్స్ 15

హైటెక్స్ 15

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటి షామిలి శుక్రవారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

హైటెక్స్ 16

హైటెక్స్ 16

జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటి షామిలి శుక్రవారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

హైటెక్స్ 17

హైటెక్స్ 17

ఈ ప్రదర్సనలో ఇటాలియన్ జువెల్లరీ బంగారంతో రూపొందించిన ఆభరణాల పైన రంగుల కోసం సరాసి స్టోన్స్ ఉపయోగించారు. వీటి ధర రూ.2.3 లక్షలు.

హైటెక్స్ 18

హైటెక్స్ 18

ప్రదర్సనలో ఇటాలియన్ జువెల్లరీ బంగారంతో రూపొందించిన ఆభరణాల పైన రంగుల కోసం సరాసి స్టోన్స్ ఉపయోగించారు. వీటి ధర రూ.2.3 లక్షలు.

హైటెక్స్ 19

హైటెక్స్ 19

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌లో బంగారు బ్రాస్ లెట్ దృశ్యం. దీని ధర 3.4 లక్షల రూపాయలుగా ఉంది.

హైటెక్స్ 20

హైటెక్స్ 20

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటి షామిలి శుక్రవారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

హైటెక్స్ 21

హైటెక్స్ 21

దేశంలోని వంద జువెల్లరీ సంస్థలు పాల్గొంటున్న ఈ షోలో ఐదువేల ప్రత్యేకమైన ఆభరణాలు, లగ్జరీ ఆర్టికల్స్ కలెక్టర్ల కోసం ఖరీదైన ఆభరణాలు, అరుదైన డిజైన్లో మరో ప్రత్యేకత.

హైటెక్స్ 22

హైటెక్స్ 22

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటి షామిలి శుక్రవారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

హైటెక్స్ 23

హైటెక్స్ 23

కళలు చెదిరే బంగారు ఆభరణాలు, మంచి ముత్యాలు పొదిగిన హారాలు, మిరుమిట్లు గొలిపే వజ్రాల నగరు, రంగురంగుల రత్నాలు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో కొలువుదీరాయి.

హైటెక్స్ 24

హైటెక్స్ 24

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్ పేరిట ఏర్పాటు చేసిన బంగారు, వజ్రాలు, వెండి నగల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది.

హైటెక్స్ 24

హైటెక్స్ 24

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటి షామిలి శుక్రవారం ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

హైటెక్స్ 25

హైటెక్స్ 25

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్ పేరిట ఏర్పాటు చేసిన బంగారు, వజ్రాలు, వెండి నగల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది.

హైటెక్స్ 26

హైటెక్స్ 26

వివిధ నగరాలకు చెందిన వ్యాపారులు ఎనభైకి పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 20వ తేది వరకు ప్రదర్సన కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు.

హైటెక్స్ 27

హైటెక్స్ 27

హైటెక్స్‌లో నిర్వహిస్తున్న జెమ్స్ అండ్ జువెల్లరీ ఎగ్జిబిషన్‌లో ఉంచిన వస్తువులను చూసేందుకు వచ్చిన దృశ్యం. ఈ ప్రదర్శన 20వ తేదీ వరకు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+