కల్లుగీత: పొన్నం, టిఎన్జీవో నేత ముచ్చట (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నిజాం కళాశాల ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ గౌడ సమరభేరీ సభ జరిగింది. తెలంగాణ కల్లుగీత సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.
ఈ సభలో పలువురు వక్తలు నవ తెలంగాణలో గౌడ్‌లే కీలక పాత్ర పోషిస్తారని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే కుల వృత్తులకు పునరుజ్జీవం సాధ్యమని వారు పేర్కొన్నారు. కల్లుపై నిషేధాన్ని తొలగించాలని, కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గౌడ్‌ల కులవృత్తి అయిన కల్లుగీతకు రక్షణలేకుండా పోయిందని ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుపై నిషేధంతో వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని చెప్పారు.

కల్లుగీత 1
కల్లుగీతపై ఆధారపడిన గౌడ్‌లను సీమాంధ్ర పాలకులు ఎన్నోరకాల వేధింపులకు గురిచేశారని టిఎన్జీవో నాయకులు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

కల్లుగీత 2
కల్లుగీత కార్మికులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటుచేసి సభ్యత్వం ఇవ్వాలని కుత్బుల్లాపూర్ శాసన సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు.

కల్లుగీత 3
హైదరాబాద్‌లో కల్లుపై నిషేధాన్ని తక్షణం తొలగించాలని.. కార్మికులకు నెలకు రూ.3వేలు పెన్షన్ ఇవ్వాలని, వారి సంక్షేమానికి రూ.300 కోట్లు వెచ్చించాలని మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య కోరారు.

కల్లుగీత 4
కల్లుగీత కార్మికులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటుచేసి సభ్యత్వం ఇవ్వాలని కుత్బుల్లాపూర్ శాసన సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు.

కల్లుగీత 5
కల్లుగీతపై ఆధారపడిన గౌడ్‌లను సీమాంధ్ర పాలకులు ఎన్నోరకాల వేధింపులకు గురిచేశారని టిఎన్జీవో నాయకులు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

కల్లుగీత 6
గౌడ్‌ల కులవృత్తి అయిన కల్లుగీతకు రక్షణలేకుండా పోయిందని ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుపై నిషేధంతో వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని చెప్పారు.

కల్లుగీత 7
ఉన్నతవర్గాలే కల్లుగీత వృత్తిని బలి తీసుకున్నాయని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణలో గౌడ్‌ల పాత్ర కీలకం కానుందని కల్లుగీత జేఏసీ కన్వీనర్ వెంకన్న గౌడ్ అన్నారు.

కల్లుగీత 8
కాంగ్రెస్‌కు చెందిన గౌడ పార్లమెంటు సభ్యులు తెలంగాణ కోసం ఎంతో పోరాడుతున్నారని రాష్ట్ర గౌడసంఘం అధ్యక్షుడు లక్ష్మణ రావు గౌడ్ అన్నారు.

కల్లుగీత 9
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నిజాం కళాశాల ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ గౌడ సమరభేరీ సభ జరిగింది. తెలంగాణ కల్లుగీత సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.

కల్లుగీత 10
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నిజాం కళాశాల ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ గౌడ సమరభేరీ సభ జరిగింది. తెలంగాణ కల్లుగీత సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. సాంస్కృతిక ప్రదర్శన దృశ్యం.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications