కాళ్లు మొక్కిన కేసీఆర్, పువ్వులిచ్చిన బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శనివారం రాజధాని హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, గవర్నర్ నరసింహన్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.

గవర్నర్ స్వాగతం
హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.

స్వాగతం
హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు చంద్రబాబు, కేసీఆర్ తదితరులు స్వాగతం పలికారు.

మాజీద్ హుస్సేన్
హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న నగర మేయర్ మాజీద్ హుస్సేన్.

స్వాగతం
హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు చంద్రబాబు, కేసీఆర్ తదితరులు స్వాగతం పలికారు.

స్వాగతం
హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు చంద్రబాబు, కేసీఆర్ తదితరులు స్వాగతం పలికారు.

అనురాగ్ శర్మ
హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయనతో కరచాలనం చేస్తున్న అనురాగ్ శర్మ.

స్వామి గౌడ్
హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కరచాలనం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ స్వామి గౌడ్. పక్కన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.

కాళ్లు మొక్కుతున్న కేసీఆర్
హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాళ్లను మొక్కుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. పక్కన గవర్నర్, ఏపీ సీఎం చంద్రబాబులు.

బాబు స్వాగతం
హైదరాబాదుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలుకుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

Click it and Unblock the Notifications