కేసీఆర్ నెత్తిపై పాలు, తెరాస 'కొత్త' సంబరం (పిక్చర్స్)

హైదరాబాద్: మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి.

పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో గీతం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రానికి ఏడు నియోజకవర్గాలకు చెందిన తెరాస కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వచ్చి సంబరాలు చేసుకున్నారు.

గెలుపొందిన అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు విజయోత్సవాల్లో పాల్గొన్నారు. బాణసంచా కాల్చారు.

తెలంగాణ తల్లి

తెలంగాణ తల్లి

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తూ...

కేసీఆర్

కేసీఆర్

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ...

బాణసంచా

బాణసంచా

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో తెలంగాణ భవన్లో బాణసంచా కాల్చుతున్న మహిళ కార్యకర్త.

సంబరం

సంబరం

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో తెలంగాణ భవన్లో సంబరాలు.

కేసీఆర్

కేసీఆర్

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. తెలంగాణ భవన్లో కొత్త ప్రభాకర్‌కు తెరాస స్వాగతం.

కేసీఆర్

కేసీఆర్

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం.

కేసీఆర్

కేసీఆర్

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. విలేకరుల సమావేశానికి ముందు కేసీఆర్ ఇలా...

ఆలింగనం

ఆలింగనం

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ సందర్భంగా కొత్తను ఆలింగనం చేసుకుంటున్న కేసీఆర్.

కొత్త

కొత్త

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి.

కేసీఆర్

కేసీఆర్

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ సందర్భంగా డ్యాన్స్ చేస్తున్న కార్యకర్తలు.

బాణసంచా

బాణసంచా

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. బాణసంచా పేల్చిన అభిమానులు.

బాణసంచా

బాణసంచా

మెదక్ పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. బాణసంచా పేల్చిన అభిమానులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+