హరీష్ బాధ్యతలు, మహేందర్ నోట్లో లడ్డూ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రిగా హరీశ్ రావు ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మరో మంత్రి పి మహేందర్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మావోయిస్టులపై తెలంగాణ హోంమంత్రి

మావోయిస్టుల ఆశయాలను అమలు చేస్తామని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి హామీ ఇచ్చారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి కలవాలన్నారు. తెరాస ఇచ్చిన హామీ ప్రకారం రూ.లక్ష లోపు రుణామాఫీకే కట్టుబడి ఉన్నామన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయన్నారు.

లక్ష వరకు రుణాలను మాఫీ చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో రౌడీయిజం, గూండాయిజం లేకుండా చేస్తామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడతామన్నారు.

హరీష్ రావు

హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రిగా హరీశ్ రావు ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

హరీష్ రావు

హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రిగా హరీశ్ రావు ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలుపుతున్న అధికారులు.

హరీష్ రావు

హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రిగా హరీశ్ రావు ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

హరీష్ రావు

హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రిగా హరీశ్ రావు ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మంత్రి పి మహేందర్ రెడ్డి ఆదివారం నాడు ఉదయం రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లడ్డూ ప్రసాదం తీసుకుంటూ...

మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మంత్రి పి మహేందర్ రెడ్డి ఆదివారం నాడు ఉదయం రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మంత్రి పి మహేందర్ రెడ్డి ఆదివారం నాడు ఉదయం రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మంత్రి పి మహేందర్ రెడ్డి ఆదివారం నాడు ఉదయం రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిఠాయి తినిపిస్తున్న సతీమణి.

మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మంత్రి పి మహేందర్ రెడ్డి ఆదివారం నాడు ఉదయం రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సన్మానిస్తున్న దృశ్యం.

మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మంత్రి పి మహేందర్ రెడ్డి ఆదివారం నాడు ఉదయం రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదివారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

మైనార్టీనైన తనకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చిన తెలంగాణ సీఎం కెసిఆర్... తానొక సెక్యులర్ నేత అనిపించుకున్నారని మహమూద్ అలీ కొనియాడారు.

మహమూద్ అలీ

మహమూద్ అలీ

పాత బస్తీ, కొత్త బస్తీ అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాదులో కబ్జాలకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+